FOR YOUR FAMILY TO BE FOUNDED ON GOD'S FINEST BLESSINGS
“When you eat the labour of your hands, You shall be happy, and it shall be well with you. Your wife shall be like a fruitful vine In the very heart of your house, Your children like olive plants All around your table” (Psalm 128:2,3).
Family Blessing Plan is an exceptional Plan given by the Lord to Dr Paul Dhinakaran, for families to be blessed, to live in unity and to prosper. Prayers are offered in Jesus Calls Prayer Tower for the families who have subscribed to this Plan, to be blessed, to enjoy the peace and for every member of the family to be in good health.
When God blesses, He adds no sorrow to it. What He establishes will be perfect in all dimensions. God will join hands with your family to bring upon you the blessings He promised Abraham and his household. The cords of love He ties you with cannot be broken and His Presence will hover around you and your loved ones ensuring His protection. You will enjoy the finest blessings and be fruitful.
Donations of Rs 3000 will entitle a Partner to receive a Certificate with a promise verse.
A Special Wedding Anniversary card will be sent to the couple from the Dhinakarans.
Prayer Intercessors will call and pray on your Wedding Anniversary.
Your sacrificial support of minimum Rs. 500/- per month or more will help us to fulfil God's mandate in serving the brokenhearted and ministering to the families.
You can also send your family photographs to fbp@jesuscalls.org with your name, date of birth and mobile number.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. (కీర్తనలు 128:2,3)
కుటుంబములు ఆశీర్వదింపబడుటకు, ఒక్కటిగా జీవించుటకును మరియు అభివృద్ధిపరచుటకును దేవుడు డాక్టర్. పాల్ దినకరన్‌గారికి అనుగ్రహించిన ప్రత్యేకమైన పధకమే, ' కుటుంబ ఆశీర్వాద పధకం.' ఈ పధకములో చేరిన కుటుంబములు దీవించబడవలెననియు, కుటుంబములోని ప్రతి ఒక్కరు సమాధానమును మరియు ఆరోగ్యమును అనుభవించవలెననియు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో ఎల్లప్పుడు ప్రార్థనలు చేయబడుచున్నవి.
దేవుడు ఆశీర్వదించినప్పుడు, అందులో ఏ కష్టము ఉండదు. ఆయా కోణాలలో సంపూర్ణముగా నుండును. అబ్రాహాము మరియు అతని ఇంటి వారందరికి ఆయన వాగ్దానము చేసిన ఆశీర్వాదములు మీ మీదికి తీసుకొని వచ్చుటకు దేవుడు మీ కుటుంబముతో సహవాసము కలిగియుండును. మీతో ఉన్న స్నేహబంధములు ఎన్నటికి విడిపోవు మరియు ఆయన సన్నిధి మీ పైన మరియు మీ ప్రియమైన వారందరిపైన విస్తరించి, మిమ్మల్ని సంరక్షించును. మీరు శ్రేష్టమైన ఆశీర్వాదములను పొందుకొని ఫలించెదరు.
వాగ్దాన వచనమును కలిగిన ఒక సర్టిఫికెట్‌ను పొందుకొనుటకు ఒక భాగస్థునికి రూ.3000/- కానుక
దినకరన్ కుటుంబము నుండి ప్రత్యేకమైన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచు ఒక కార్డు పంపించబడును.
మీ వివాహ వార్షికోత్సవము రోజున ప్రార్థన యోధులు మీకు ఫోన్ చేసి ప్రార్థన చేసెదరు.
ఎస్.ఎమ్.ఎస్. (SMS) ద్వారా అనుదినము మీకు వాగ్దాన వచనము పంపించబడును..
ప్రతినెల మీ చిరునామాకు యేసు పిలుచుచున్నాడు పత్రిక పంపించబడును.
ప్రతి నెల కనీసం రూ. 500/- లేక అంతకంటె ఎక్కువ, త్యాగపూరితముగా మీరు పంపించే కానుకలు, విరిగిన హృదయము మరియు కుటుంబములకు సేవ చేయాలనే దేవుని చిత్తమును నెరవేర్చుటకు మాకు సహకరించుచున్నది. .
మీరు, మీ కుటుంబము యొక్క ఫోటోలను, మీ పేరు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నెంబర్‌ను,జఛఞ్జ్ఛఃటఠటఛ్చిజూజూటhttps://prayertoweronline.org/te/blessing-plans/[email protected] టజఈ మెయిల్‌కు పంపించండి.
నేడు ప్రపంచం అనేక వ్యాపారాలను ప్రభావితం చేసే ఆర్థిక సంక్షోభాన్ని, ద్రవ్యోల్బణం, వస్తువుల కొరత, వ్యర్థమైన పోటీ, ప్రకృతి వైపరీత్యాలు, ప్రజలు మరియు దేశాల మధ్య విభజన, వ్యాపార వర్గాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అయితే, ఈ సంక్షోభాల మధ్య, తన రాజ్యాన్ని నిర్మించే తన ప్రజలను అభివృద్ధి చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. (మలాకీ 3: 10,11) అన్న వచనముల ప్రకారము మీ దశమ భాగమును దేవుని యొద్దకు తీసుకురండి, " నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తిని వేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ''
వ్యాపార సంస్థలను మరియు వ్యాపారంలో పాలుపంచుకున్న వారిని పరలోకపు వాకిళ్లను విప్పి దేవుడు ఆశీర్వదించాలని, ఆయన తన ప్రజలకు ఆశీర్వాదాలను తీసుకొని వస్తున్న, దేవుని పరిచర్యకు తమ కానుకలను పంపుతున్నవారి సంపాదనకు నష్టాన్ని తీసుకొని వచ్చి, మ్రింగివేయుచున్న అపవాదిని గద్దించాలనియు, తన బిడ్డల యొక్క జీవితాలలో ఆశీర్వాదాలను తీసుకొనిరావలెనని దేవుడు కోరుకుంటున్నాడు.
యెషయా 60: 5 ప్రకారం, ప్రభువు రాబోయే రోజుల్లో, తన ప్రజలను దేశ సంపదను వారసత్వంగా పొందేలా చేస్తాడు మరియు జాతీయ రాజకీయ విధానాలలో పాలుపొందుటకు వారు తోడ్పడటానికి సహాయపడతాడు, ఇది దేశాన్ని ఆశీర్వదించడానికి, దేవుని పరిచర్యతో ఏకీభవిస్తుంది, ఈ దేశములో ఉన్న ప్రతి పౌరుడిని వృద్ధిపొందునట్లు చేస్తుంది. ఇది నీతిని, దేశంలో ఉన్నవారందరికి సంపదను సమానంగా పంపిణీ చేస్తుంది, తద్వారా ప్రతి పౌరుడిపై దేవుని మహిమ స్థిరముగా నిలిచియుంటుంది (యెషయా 66:21). అప్పుడు దేశం ఆనందిస్తుంది (యెషయా 25: 8) ఈ సందర్భంలోనే వ్యాపార ఆశీర్వాద పధకము పరిశుద్ధాత్మ యొక్క దైవిక నడిపింపు ద్వారా మీకు ఇవ్వబడియున్నది.
నమోదు చేయాలనుకునే భాగస్థుల వ్యాపారమును గురించి బాధ్యత లేదా వ్యాపార చేయు వ్యక్తి లేదా వ్యాపారం కోసం పనిచేసే వ్యక్తి కావచ్చును మరియు వారిని పంపడానికి సిద్ధంగా ఉన్నాడు.
యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు ప్రతి నెల భాగస్థుల కానుక
ప్రతి సంవత్సరం వారి వార్షిక లాభాలలో కొంత భాగాన్ని యేసు పిలుచుచున్నాడు పరిచర్య కొరకు
యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు ప్రతి నెల మొదటి రోజున సేకరించబడును.
మొదటి చెల్లింపు, ప్రతి నెల ప్రారంభంలో ఈ వ్యాపారమును యేసు పిలుచుచున్నాడు పరిచర్య అందుకుంటుంది. దీని నిమిత్తము, ప్రార్థన, ఆలోచనల ద్వారా వారి విరిగిన హృదయాలకు మరియు జీవితాలకు స్వస్థతను తీసుకురావడానికి ఆ డబ్బును ప్రార్థనతో ప్రజల జీవితాలలో పెట్టుబడి పెట్టడం లేదా విత్తడం జరుగుతుంది. సామాజిక మరియు ఆర్థిక సహాయం, విద్య మొదలైనవి మరియు దేవుని ప్రేమ మరియు శక్తి ద్వారా వారికి జీవితాన్ని అనుగ్రహిస్తుంది...
పరిచర్యను గూర్చిన వివరముల కొరకు ఉ.7.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు 044-23456677 అను పార్టనర్ క్యేర్ నెంబర్‌కు ఫోన్ చేయండి.
ANY QUERY ON THE MINISTRY, CALL PARTNER CARE 044 - 23456677 (7 AM TO 9 PM)