PRAYING FOR THE WORLD | CALL TODAY -  8546999000
JOIN HANDS IN BUILDING GOD'S KINGDOM   



గౌరవింపజేయును

'ది ప్రామిస్ సాంగ్ 2026' వాగ్దానపు పాట 'గౌరవింపజేయును' అధికారపూర్వకంగా విడుదల చేయబడిన ఈ వాగ్దానపు పాట మీ సంవత్సరాన్ని మార్చుచున్నది. డాక్టర్. పాల్ దినకరన్‌గారికి దేవుడు 2026 సంవత్సరం కొరకు బయలుపరచబడిన వాగ్దానం నుండి ఈ శక్తివంతమైన పాట తమిళం, హిందీ, తెలుగు మరియు కన్నడ భాషలలో విడుదల చేయబడి నది.

"పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.'' (యెషయా 58:12)

ఈ పాటను మీరు వింటున్నప్పుడు, ఈ వాగ్దానాన్ని మీ జీవితంపై ప్రకటించండి మరియు 2026 నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మును ఎలా కిరీటంతో అలంకరించబోవుచున్నాడు మరియు ఉన్నత స్థానానికి హెచ్చించి, అభివృద్ధిపరచే అనుభూతిని అనుభవించండి. ఈ పాటను మీ ప్రియులైన వారితో పంచుకోండి మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి.



float-callfloat-prayerfloat-dollar