వ్యతిరేకత తరచుగా ఆశీర్వాదం తర్వాత వస్తుంది. కానీ, మీరు ప్రభువుపై నమ్మకం ఉంచినప్పుడు, ఆయన ప్రతి దాడులను వర్థిల్లింపజేస్తాడు మరియు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు....
దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ
23-Apr-2025
మీరు బలహీనంగా ఉన్నప్పుడు, దేవుని కనికరము మిమ్మును పట్టుకొని ఆదరిస్తుంది. ఇంకను మీరు పడిపోయినప్పటికిని, మీ కాలు జారినప్పటికిని, ఆయన ప్రేమ మిమ్మును మరల పైకి లేవనెత్తుంది....
భీతి మిమ్మును తాకదు
22-Apr-2025
మీరు దేవుని నీతిలో నడిచినప్పుడు, భీతి మిమ్మును తాకదు. ఆయన సన్నిధి నిత్యసుఖములు మరియు సమాధానము, స్వస్థత మరియు దైవీక కాపుదలతో మిమ్మును చుట్టుముడుతుంది....
పంటను కోయుదురు
21-Apr-2025
మీరు ఇంతవరకు కలిగి ఉన్న సమస్తమునకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు ప్రారంభించినప్పుడు, ఆయన మీ బీడు భూమిని ఫలవంతమైన పంటల నిచ్చు భూమిగా మారుస్తాడు....
ఓ పునరుత్థానుడవైన ప్రభువా, నన్ను నడిపించుము
20-Apr-2025
ఈ పునరుత్థానపు దినమున, దేవుడు ఏడుస్తున్న వారిని నడిపిస్తానని, వారి జీవితంలో సమాధానమును, నిరీక్షణను మరియు మార్గమును పునరుద్ధరిస్తానని వారి పట్ల వాగ్దానం చేయుచున్నాడు....
ప్రభువు మిమ్మును ఎంతో మధురంగా తృప్తిపరుస్తాడు
19-Apr-2025
మీరు ప్రభువును అడిగి మరియు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఆయన మీకు చాలినంత మాత్రమే కాదు, అత్యంత మధురమైన మరియు సంతృప్తికరమైన యీవులను అనుగ్రహించి మిమ్మును తృప్తిపరుస్తాడు....
ఇక బంధించబడరు!
18-Apr-2025
దేవుడు మీ పక్షమున ఉన్నాడు, మీ అడుగులను నిర్దేశిస్తాడు మరియు ఆయన సమాధానము మరియు కృపతో కూడిన నిబంధన ద్వారా మిమ్మును కదలకుండా ఉంచుతాడు....
మీరు సమాధానం పొందాలనుకుంటున్నారా?
17-Apr-2025
మనం క్రీస్తు ద్వారా యెరూషలేము సమాధానమును కోరినప్పుడు, ప్రభువు మనలను క్షేమముతోను మరియు ఆయన నిత్యమైన సన్నిధితో ఆశీర్వదిస్తాడు....
ఆయనకు ఆశ్చర్యకరుడని పేరు
16-Apr-2025
దేవుడు తనను వెదకువారికి తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన నామం ఆశ్చర్యకరుడుగా ఉన్నది మరియు ఆయనను వెదకువారికి ఆయన ఎల్లప్పుడూ సమీపముగా ఉంటాడు. ఆయనను హత్తుకుని ఆయన సన్నిధితో నింపబడండి....
దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమును తీసుకొని వస్తుంది!
15-Apr-2025
దేవుని ఆశీర్వాదాలు నరుల కష్టములేకుండా సంపదను తీసుకొని వచ్చును. మీరు ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన మీకు సమస్తమును అనుగ్రహిస్తాడు, నడిపిస్తాడు మరియు ఆదుకుంటాడు....
మీరు కన్న కలలు కంటే ఎక్కువ!
14-Apr-2025
మీ కాపరియైన దేవుడు, గందరగోళమైన పరిస్థితిలో ఉన్న ఈ లోకములో కూడా సమాధానము, భద్రత మరియు సమృద్ధిగా ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడని వాగ్దానం చేయుచున్నాడు....
జ్ఞానములో నడవండి Promise verse:
13-Apr-2025
దేవుని జ్ఞానం మిమ్మును నీతి మరియు న్యాయం వైపు నడిపిస్తుంది మరియు సమస్త కీడులను తప్పించడానికి మీ హృదయంలో దేవుని భయాన్ని ఉంచుతుంది....
ప్రభువు మీ చేతుల పనులన్నిటి ని ఆశీర్వదించును గాక!
12-Apr-2025
దేవుడు మీ ప్రతి అడుగును గుర్తెరిగియున్నాడు మరియు ఇశ్రాయేలీయుల పట్ల ఆయన జరిగించినట్లుగానే మీ చేతి పనిని ఆశీర్వదించడంలో ఆయన మీ పట్ల ఆనందిస్తాడు....
ఒంటరిగా ఉండక, దేవునితో ఉన్నారు
11-Apr-2025
మీరు ఎక్కడికి వెళ్ళినా, దేవుడు మీతో కూడా వస్తాడు. ఆయన సన్నిధి మీలో ఉన్న ప్రతి భయాన్ని తొలగిస్తుంది మరియు మీకు దైవీకమైన శక్తిని మరియు బలాన్ని, విశ్వాసాన్ని తీసుకొనివస్తుంది....
మీలోని అద్భుతం, మర్మములు!
10-Apr-2025
యేసు రక్తం ద్వారా దేవుడు మీతో నిత్య నిబంధన చేయుచున్నాడు. కాబట్టి, నేడు మీరు విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ఆయన మిమ్మును నిత్యము తన బిడ్డలనుగా చేసుకుంటాడు....
యాకోబుకు సహాయకుడు
09-Apr-2025
యాకోబువలె, మీరు విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు మరియు రక్షిస్తాడు. మీ గతం ఎంత కష్టతరమైనా, ఈ రోజు ఆయన మీకు సహాయకుడిగా ఉంటాడు....
బలము లేనివారికి సహాయము
08-Apr-2025
దేవుడు కనికరముతో బలములేనివారికి సహాయము చేయుటకు సమీపముగా ఉన్నాడు. కనుకనే, మీరు ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, గొప్ప బలమైన ఆటంకాలను కూడా మీరు అధిగమించునట్లుగాజేసి, ఆయన మీకు గొప్ప విజయమును అనుగ్రహిస్తాడు....
మీ సమృద్ధి దేవుని వద్ద నుండి వచ్చును
07-Apr-2025
దేవుడు మీ భాగం అయినప్పుడు, మీ హృదయం మరియు జీవితం ఆయన ఆనందం, సమాధానము మరియు దైవీకమైన సంతృప్తితో నిండిపోతాయి. ఆయనే మీకు సమస్తమునకు చాలిన దేవుడు మరియు ఆయనే మీకు కావలసిన దేవుడు....
నిల్వ కొరకు సిద్ధంగా ఉండండి!
06-Apr-2025
మీరు మీ అనుదిన జీవితంలోని ప్రతి అంశంలోకి యేసును ఆహ్వానించినప్పుడు, మీరు చేయుచున్న ప్రతి పనిపై ఆయన ఆశీర్వాదం ఆజ్ఞాపిస్తాడు మరియు మిమ్మల్ని వృద్ధిపొందింపజేస్తాడు....
సంపూర్ణ స్థాయిలో పునరుద్ధరించబడెదరు
05-Apr-2025
ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనకు ఆశ్రయం. మనం ఆయనపై పూర్తి నమ్మకం ఉంచినప్పుడు, ఆయన మనలను బలపరుస్తాడు మరియు మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు....
ఆశీర్వదింపబడండి మరియు విస్తరింపబడండి
04-Apr-2025
దేవుని ప్రేమ, ఆయన ఆశీర్వాదాలకు మిమ్మును అర్హులనుగా చేయుచున్నది మరియు ఆయన మీ జీవితంలోనికి ప్రవేశించి అభివృద్ధిని తీసుకురావాలని మీ పట్ల కోరుకుంటున్నాడు....
1 - 20 of ( 408 ) records
By using this website you accept our cookies and agree to our privacy policy, including cookie policy. [ Privacy Policy ]