నాప్రశస్తమైనదేవునిబిడ్డలారా, మనప్రభువునుప్రియరక్షకుడైనయేసుక్రీస్తునామమునమీకుశుభములుతెలియజేయుచున్నాను. నేటివాగ్దానముగాబైబిల్నుండికీర్తనలు 128:1వచనములోనిలేఖనభాగమునుధ్యానిద్దాం. వచనము, "యెహోవాయందుభయభక్తులుకలిగిఆయనత్రోవలయందునడుచువారందరుధన్యులు'' అనిచెప్పబడినప్రకారం, నేడుమీరందరుఅట్టిధన్యతనుపొందుకోవాలనిఆయనమీపట్లవాంఛకలిగియున్నాడు. పైచెప్పబడినవచనములోరెండువిషయాలనుమనముచూడగలుగుతాము. మొదటిగా, దేవునియందుభయభక్తులు. రెండవదిగా, దేవునిత్రోవలయందుభయభక్తులతోమనమునడుచుకోవాలి. అందుకొరకేదేవునియందలిభయముమనకుఎంతోఅవసరమైయున్నది. అంతమాత్రమేకాదు, దేవునిచిత్తమునునెరవేర్చడానికిమరియుఆయనతోఅన్యోన్యసహవాసముకలిగిఉండడానికిఆయనయందలిభయభక్తులుఎంతోఅవసరము.
 

అందుకేబైబిల్లోసామెతలు 31:30వచనముఈలాగుచెబుతుంది, "చేసినపనినిబట్టిఅట్టిదానికిప్రతిఫలమియ్యదగునుగవునులయొద్దఆమెపనులుఆమెనుకొనియాడును '' అన్నవచనంప్రకారముయెహోవాయందుభయభక్తులుకలిగియున్నట్లయితే, మనముకొనియాడబడతాము. నావ్యక్తిగతజీవితములోఇదిజరిగియున్నది. దేవునిగురించినలోతైనవిషయాలునాకెప్పుడుకూడతెలియదు. ఒకనాడుదేవుడుతనదైవజనులతోనాతోమాట్లాడినప్పుడు, సామెతలు 31:10వచనములనుచదివాను. దేవునియందలిభయభక్తులుకలిగిఉన్నప్పుడుమనజీవితాలుఎలాగునమార్చబడతాయోఅక్కడవ్రాయబడియున్నది. యేసయ్యవలెమనమురూపాంతరపరచబడతాము. మనముచేయుప్రతిపనిలోనుభయభక్తులనుకలిగిఉంటాము. దేవునియందుభయభక్తులుకలిగియున్నప్పుడు, అన్నివేళలఆయననుఇష్టపెట్టేవారముగాఉంటాము. కాబట్టి, నేటినుండిదేవునియందుభయభక్తులుకలిగిఉండండి, దీవెనలనుపొందండి.
 

నాప్రియులారా, దేవునియందలిభయభక్తులుఎలాతెలుసుకోవాలిమరియుఎలాకలిగియుండాలి? బైబిల్లోకీర్తనలు 32:8వచనములోచెప్పబడినట్లుగానే, " నీకుఉపదేశముచేసెదనునీవునడవవలసినమార్గమునునీకుబోధించెదనునీమీదదృష్టియుంచినీకుఆలోచనచెప్పెదను'' అన్నవచనముప్రకారముదేవుడుమనమునడవవలసినత్రోవనుమనకుఉపదేశించి, భయభక్తులనుమనకునేర్పిస్తాడు. ఆయనపాదసన్నిధిలోమనమువేచియున్నప్పుడు, ఆయనమనకుఉపదేశిస్తాడు. ఇంకనుయెషయా 30:21వచనములోమనముచూచినట్లయితే, అదేచదువుతాము, " మీరుకుడితట్టయిననుఎడమతట్టయిననుతిరిగిననుఇదేత్రోవదీనిలోనడువుడిఅనినీవెనుకనుండియొకశబ్దమునీచెవులకువినబడును '' ప్రకారందేవునియందలిభయభక్తులనుకలిగియున్నప్పుడు, మనజీవితాలుఆశీర్వదింపబడతాయి. ఇంకనుయిర్మీయా 17:7వచనములోచూచినట్లయితే, "యెహోవానునమ్ముకొనువాడుధన్యుడు, యెహోవావానికిఆశ్రయముగాఉండును. '' మరియుసామెతలు 28:25లోకూడఇదేవ్రాయబడియున్నది, " ...యెహోవాయందునమ్మకముంచువాడువర్ధిల్లును.'' అవునునాప్రియస్నేహితులారా, మరిమీగురించిఎమైయున్నది?దేవునియందలిభయభక్తులుకలిగియున్నారా? దేవునిమార్గములనువెంబడించుచున్నారా? ఒకవేళఇంతవరకులేనట్లయితే, నేటినుండిమీరుదేవునియందుభయభక్తులుకలిగిఉండండి, మీరుఆవిధంగాచేసినట్లయితే, మీకుటుంబజీవితముదీవించబడుతుంది. దేవునియొక్కసమృద్ధిదీవెనలుమీరుకలిగిఉంటారు. రండి, గొప్పఆశీర్వాదాన్నిదేవునిచేతులయొద్దనుండిప్రార్థించిపొందుకుందాము. నేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.


Prayer:

కృపగలమాపరలోకమందున్నప్రియతండ్రీ, నేటివాగ్దానముద్వారామాతోమాట్లాడినందుకైనీకువందనాలుచెల్లించుచున్నాము. దేవా, నీయొక్కఅద్భుతసన్నిధానమునకైనీకువందనాలు. మేముయేసుక్రీస్తుయొక్కశక్తివంతమైననామంలోనీయొద్దకువచ్చుచున్నాము, నీనడిపింపునకునుమరియుప్రేమకుకృతజ్ఞతలుచెల్లించుచున్నాము. ప్రభువా, మాహృదయంలోప్రభువుయందలిభయభక్తులునిజంగాఅర్థంచేసుకోవడానికిమరియుస్వీకరించడానికినీవుమాకుసహాయంచేయుము. యేసయ్యా, మేమునీకుప్రీతికరమైనజీవితాన్నిగడపడానికినీమార్గాలకువిధేయతతోనడవడంమాకునేర్పుము. ప్రభువా, నీవాక్యముచెప్పినట్లుగా, మేమునీకుభయపడినీమార్గములనుఅనుసరించుటకువెదుకుచున్నప్పుడుమమ్మునుఆశీర్వదించుము. దేవా, నీచిత్తానికిఅనుగుణంగామాజీవితాన్నిమార్చుము, మేముచేయుప్రతిపనినీమహిమనుప్రతిబింబించునట్లుగాచేయుము. యేసయ్యా, నీస్తుతులుమాలోప్రవహించేలానీపట్లగాఢమైనభక్తినిమాలోకలిగించుము. దేవా, నీత్రోవలయందుమేమునడుచునట్లుగా, నీమార్గాలనుమాకుబోధించుముమరియుమేమునీయందుభయభక్తులుకలిగిఉండునట్లుగామేమునిన్నుపూర్తిగానమ్ముటకుమాకుసహాయంచేయుము. ప్రభువా, మేమునీయందలిభయభక్తులతోనడుచుకుంటూ, నీనామాన్నిమహిమపరచునప్పుడుమాజీవితంమరియుమాప్రియులైనవారిజీవితాలుసమృద్ధిగాఆశీర్వదించబడునట్లుచేయుమనిమాప్రభువునుప్రియరక్షకుడైనయేసుక్రీస్తుఅతిశ్రేష్టమైననామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.