నాప్రియమైనస్నేహితులారా, నేడుఈఉదయకాలములోమీకుశుభాభివందనాలుతెలియజేయడంనాకెంతోఆనందంగాఉన్నది. బైబిల్నుండినేటివాగ్దానముగామనంలూకా 6:47వవచనమునుధ్యానించుకుందాం. ఆవచనము, "నాయొద్దకువచ్చి, నామాటలువినివాటిచొప్పునచేయుప్రతివాడునుఎవనిపోలియుండునోమీకుతెలియజేతును'' అన్నవచనముప్రకారముదేవునిమాటలువిని, ఆప్రకారమునడుచుకున్నట్లయితే, నిశ్చయముగా, మీరుస్థిరమైనపునాదియైనయేసుప్రభువుమీదకట్టబడుదురు.
నాప్రియులారా, మనంఈవచనాన్నిచదివినప్పుడు, ఇల్లుకట్టుకున్నఇద్దరుమనుష్యులఉపమానాన్నియేసుప్రభువుమనకుతెలియజేయుటమనంచూడగలము. ఒకవ్యక్తిబండపైనతనఇల్లునుకట్టుకొనియున్నాడు. ఒకడుఇల్లుకట్టవలెననియుండిలోతుగాత్రవ్వి, బండమీదపునాదివేసెను. వరదవచ్చిప్రవాహముఆయింటిమీదవడిగాకొట్టినను, అదిబాగుగాకట్టబడినందునదానికదలింపలేకపోయెను. అదిబలముగానిలిచిఉండెను. మరొకవ్యక్తితనయిల్లునునేలమీదకట్టుకొనెను. అయితేఆయనమాటలువినియుచేయనివాడుపునాదివేయకనేలమీదఇల్లుకట్టినవానినిపోలియుండును. ప్రవాహముదానిమీదవడిగాకొట్టగానేఅదికూలిపడెను; ఆయింటిపాటుగొప్పదనిచెప్పెను. యేసుప్రభువుఇలాగునవివరించాడు, 'బలమైనపునాదిఇల్లుకట్టుకొనినవారెవరనగా, నామాటలనువింటూ, వాటిచొప్పునచేయువారు,శ్రమలువారికిఎదురైనప్పుడు, వారుబలముగాఉండివారుకదిలింపబడరు.' అంతమాత్రమేకాదు, దేవునివాక్యములోవారునాటబడ్డారు. దేవుడుఅన్నిటినిచూచుకుంటాడన్ననిశ్చింతవారిలోకలుగుతుంది. వారుదుర్వార్తలకుజడియరులేదాబాధలకుభయపడరు. శ్రమలద్వారావెళ్లుచున్నప్పటికినివారునశించిపోతారన్నభయమువారికిఉండదు. అయితే, నేలమీదఇల్లుకుట్టుకున్నవారుదేవునివాక్యాన్నివింటారు. కానీ, దేవునిఆజ్ఞలప్రకారమువారుఅనుసరింపరు. కాబట్టి, వారుసమస్యలనుఎదుర్కొన్నప్పుడుఈశ్రమచాలాపెద్దది, సమస్యఎంతోగొప్పదిఅనివారుసందేహపడుతుంటారు. ' నాజీవితమునశించిపోతుంది, ఈసమస్యలునన్నుమ్రింగివేయబోవుచున్నవి,' తలంచుకుంటూవారుభయముతోను, సందేహముతోనుజీవిస్తారు. వారికిసమాధానమేఉండదు, వారిజీవితాలుగందరగోళపరిస్థిలుగామారుటమాత్రమేకాకుండావారుఅన్నిటికినిభయపడతారు.
కాబట్టిఈరోజు, నాప్రియస్నేహితులారా, మనందేవునివాక్యాన్నివినడంఎంతఆనందంగాఉంటుందికదా. ఆయనవాక్యాన్నిమనజీవితాలలోఅన్వయించుకుంటూనేఉండండి. ఆయనమాటలువినడంఅంటే, తల్లిదండ్రులుతమపిల్లలకుసరైనమార్గంలోనడవడంనేర్పడంలాంటిది. తల్లిదండ్రులువారుతమపిల్లలకునేర్పించినవివారేఅనుసరింపకపోయినట్లయితే, మీరుఅనుసరించకపోయినట్లయితే, మేముఎందుకుపాటించాలి? అనిపిల్లలుఅడుగుతారు. సరైనమార్గంలోనడవడం, బైబిల్చదవడంలేదాఇతరులతోదయచూపండి, ఇతరులనుగురించిచెడుగామాట్లాడవద్దుఅనిచెప్పవచ్చును. అయితే, తల్లిదండ్రులుతాముబోధించేవాటినిఆచరించకపోవడాన్నిపిల్లలుచూచినట్లయితే, చేయకూడనిపనులుతల్లిదండ్రులుచేసినట్లయితే, మేముచేసిననుఫర్వాలేదుఅనియు, పిల్లలుఅదేచేయడంసరైందిఅనిఅనుకుంటారు. తల్లిదండ్రులుబోధనలనుఆచరణలోపెట్టనప్పుడు, పిల్లలుకూడావాటినిఅనుసరించకపోవచ్చును.
కాబట్టి, నాప్రియస్నేహితులారా, దేవునిమాటలనువిని, ఆయనచెప్పినదానిప్రకారం, చేయడంఎంతోప్రాముఖ్యం. తద్వారాదృఢమైనపునాదినిమనముకలిగిఉంటాము. శ్రమలనుమనముఎదుర్కొన్నప్పుడుకదిలించబడకుండాస్థిరంగానిలిచిఉంటాము. కాబట్టి, ఈరోజుమనంచదివినట్లుగానే, దేవునివాక్యమునువిని, ఆయనలోలోతుగానాటబడి, మనజీవితాలలోఆయననడిపింపునుపాటిద్దాం. అలాచేయడంద్వారా, మనఇల్లుఎంతదృఢంగాఉంటుందోమనముచూడగలము. మనజీవితాలుఅభివృద్ధిపొందుతాయి. దేవునికిమనకృతజ్ఞతలుతెలియజేసి, ఈరోజుఈవాగ్దానాన్నిపొందుకుందాము. నేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.
ప్రార్థన:
కృపగలమాప్రియపరలోకమందున్నతండ్రీ, నేటివాగ్దానముద్వారానీవుమాతోమాట్లాడినందుకైనీకువందనాలు. ప్రభువా, నీయందుమానమ్మకాన్నిఉంచునట్లుగామాకుమాకుబోధించినందుకైనీకుకృతజ్ఞతలుచెల్లించుచున్నాము. దేవా, ప్రతిరోజు, మేమునీవాక్యాన్నిచదువుతూమరియునీస్వరాన్నివింటున్నప్పుడు, దానినిఅనుసరించడానికిమాకుసహాయంచేయుము. ప్రభువా, నీచిత్తాన్నినెరవేర్చడానికి, నీస్వభావాన్నిప్రతిబింబించడానికిమరియుపవిత్రమైనజీవితాన్నిగడపడానికిమాకుకృపనిమ్ము. దేవా, కష్టాలు, సమస్యలువచ్చినప్పుడు, నీవుమాకుదగ్గరగాఉన్నావనిమేముఎప్పుడూప్రశ్నించకుండఉండునట్లుగామాకునీకృపనుఅనుగ్రహించుము. దానికిబదులుగా, నీవుమమ్మునునడిపిస్తున్నావనియు, మమ్మునువిజయమార్గములోనికినడిపించుమనియుమరియుమేమునిత్యముకదలకుండాఉండునట్లుగామాకుసహాయముచేయుము. ప్రభువా, నీఆజ్ఞలనువిని, వాటినిచొప్పుననడుచుకొనుచూ, మాఇంటినిమరియుమాజీవితాన్నిస్థిరమైనపునాదియైననీమీదకట్టబడునట్లుగాకృపనిమ్ము. దేవా, మాజీవితాన్నిఅనేకులకుమాదిరికరముగాఉండడానికిమరియునీనామానికిమహిమతీసుకొనివచ్చునట్లుగామమ్మునునడిపించుమనియేసుక్రీస్తుఅతిఉన్నతమైననామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.