నాప్రియమైనస్నేహితులారా, నేటివాగ్దానముగాబైబిల్నుండికీర్తనలు 37:4వచనముతీసుకొనబడినది. వచనము, "యెహోవానుబట్టిసంతోషించుముఆయననీహృదయవాంఛలనుతీర్చును''అనిలేఖనములోచెప్పబడినట్లుగానే, మీకుమీరుగాఆనందించుటకాదు, మీరుదేవునియందుఆనందించాలనిపైవచనముస్పష్టముగాతెలియజేయబడు చున్నది. దేవునియందుఆనందించుటఅనగా, దేవునితోసమయముగడుపుటలోఎంతగానోఆతురతగాఎదురుచూచుటయే. మొదటిగామనముదేవునివిధంగాఆనందపరచవలెనోఅనిచూచువారముగాఉండాలి. సంవత్సరముయొక్కవాగ్దానముకూడఅదేవిధముగాఉన్నది. ఇంకనుబైబిల్చూచినట్లయితే, యెషయా 58:14వచనములో, "నీవుయెహోవాయందుఆనందించెదవుదేశముయొక్కఉన్నతస్థలములమీదనేనునిన్నెక్కించెదనునీతండ్రియైనయాకోబుస్వాస్థ్యమునునీయనుభవములోఉంచెదనుయెహోవాసెలవిచ్చినవాక్కుఇదే'' అనుమాటనుమనముచూడగలుగుచున్నాము. మరియునెహెమ్యా 8:10లోచూచినట్లయితే, "మరియుఅతడువారితోనిట్లనెనుపదండి, క్రొవ్వినమాంసముభక్షించుడి, మధురమైనదానిపానముచేయుడి, ఇదివరకుతమకొరకుఏమియుసిద్ధముచేసికొననివారికివంతులుపంపించుడి. ఏలయనగాదినముమనప్రభువునకుప్రతిష్ఠితమాయెను, మీరుదుఃఖపడకుడి, యెహోవాయందుఆనందించుటవలనమీరుబలమొందుదురు'' అన్నవచనముప్రకారమునాకుతెలుసుదేవుడువృద్ధిపొందించునట్లుగాఆయనతనపరిశుద్ధాత్మయందలిఆనందమునునేడుమీకుకొలతలేకుండాఅనుగ్రహిస్తాడు. కాబట్టి, మీరుదిగులుపడకండి. మీదుఃఖముసంతోషముగామారుతుంది.
 

బైబిల్లోమరియదేవునియందుఆనందించుటకొరకుయేసుతోఎక్కువసమయముగడిపినరీతిగానే, నేడుమీరుకూడఆనందించెదరు. యెహోవాయందుఆనందించుటఅనగా, నిజముగామీస్వభావమునురూపాంతరపరచునదిగాఉంటుంది. ప్రభువునందుఆనందించుటవలనమీపాపపుస్వభాముమీనుండితొలగించివేయబడుతుంది. బైబిల్లోకీర్తనలు 97:10వచనముఏమంటుందోచూడండి, "యెహోవానుప్రేమించువారలారా, చెడుతనమునుఅసహ్యించుకొనుడితనభక్తులప్రాణములనుఆయనకాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండిఆయనవారినివిడిపించును'' అన్నవచనముప్రకారముమనముచెడుతనమునుఅసహ్యించుకొనునప్పుడునిజముగానేదేవునిసానిధ్యమునుఎంతగానోఆనందించగలుగుతాము. దేవునియందుఆనందించుటలోమనముమనభాగమునునిర్వర్తించవలసియున్నది. మనహృదయవాంఛలనునిర్వర్తించుటలోదేవుడుతనవంతునులేకతనభాగమునునిర్వర్తించుటలోఆనందించనైయున్నాడు. అప్పుడుమీరుమొఱ్ఱపెట్టకమునుపేలేకఆయననుపిలువకమునుపే, ఆయనమీకుజవాబునుఅనుగ్రహిస్తాడు. ఇంకనుమీరుమాటలాడుచుండగానే, ఆయనఆలకిస్తాడు. కాబట్టి, మీరుదిగులుపడకండి.
 

ఆలాగుననే, కోయంబత్తూరునుండిసహోదరిదివ్యతనసాక్ష్యమునునేడునేను మీతోపంచుకోవాలనికోరుచున్నాను. ఆమెకుగర్భస్రావముకలిగినది. ఆలాగేఆర్థికసమస్యలగుండావారువెళ్లుచుండిరి. ఏప్రిల్ 10తేదీనభార్యభర్తలిద్దరుబేతెస్దప్రార్థనకేంద్రమునకువచ్చారు. వారుబేతెస్దలోజరుగుచున్నబేతెస్దప్రార్థనకూటమునకుపాల్గొన్నారు. ప్రార్థనజరుగుచున్నసమయములో, కూడివచ్చినప్రజలుపరిశుద్ధాత్మతోనింపబడవలెననినేనుప్రార్థించుచున్నప్పుడు, ప్రార్థనలోపాల్గొన్నవారిద్దరుకూడపరిశుద్ధాత్మతోనింపబడ్డారు. ఆనాటినుండివారిజీవితములోసమస్తముమార్చివేయబడ్డాయి. సహోదరిపరిపూర్ణంగాకోలుకోవడంజరిగింది. భర్తకుకూడమంచిఉద్యోగమునిచ్చి, దేవుడుఅత 

నిని ఆశీర్వదించియున్నాడు. వారుకలిగియున్నపెద్దఋణములన్నిటినితీర్చివేయుటకుప్రభువువారికిసహాయముచేశాడు. రోజునతనభర్తకుమరియు దివ్యకుఒకఅద్భుతమైనచక్కటి 2 సంవత్సరములపాపనువారుకలిగియున్నారు. ప్రభువువారినినిజముగాసంతోషభరితులనుగాచేసియున్నాడు. రోజువారుఎంతోకృతజ్ఞతతోపరిశుద్ధాత్మయందలిఆనందముచేతతమజీవనమునుకొనసాగించుకొనుచున్నారు. దేవునికేమహిమకలుగునుగాక.
 

నాప్రియులారా, అదేరీతిగామీజీవితములోకూడప్రభువుమీకుటుంబజీవితమునుమీరుఅనుభూతిచెంది, ఆనందించునట్లుగాచేయుచున్నాడు. మీరుప్రభువునందునిజముగాఆనందించెదరు. అంతమాత్రమేకాదు, మీహృదయవాంఛలన్నియుకూడరీతిగామీకుఅనుగ్రహించబడును. పాపసంబంధమైనమీవ్యసనములన్నియుమిమ్మునువిడిచిపెట్టివెళ్లిపోవును. నేడుప్రభువుమీకువిడుదలనుఅనుగ్రహిస్తాడు. నేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.
 

ప్రార్థన:

ప్రేమాకనికరముకలిగినమాపరలోకమందున్నతండ్రీ, నేటివాగ్దానముద్వారానీవుమాతోమాట్లాడినందుకైనీకువందనాలుచెల్లించుచున్నాము. దేవా, నీహస్తముమామీదికిదిగివచ్చి, నీపరిశుద్ధాత్మయందలిఆనందమునుమాకుదయచేయుము. దేవా, గర్భములోబిడ్డలనుకోల్పోయినమాజీవితములోఒకచక్కటిబిడ్డనుదయచేయుము. ప్రభువా, మేమునీయందుఆనందించునట్లుగానుమరియునీసన్నిధిలోఉన్నఆనందాన్నిమేముకోరుకుంటున్నాము. దేవా, మేమునీయందుఆనందించినప్పుడు, మాహృదయకోరికలనుమాకుఅనుగ్రహిస్తాననివాగ్దానంచేసినందుకైనీకువందనాలు. ప్రభువా, పరిశుద్ధాత్మఆనందంతోమమ్మునునింపుముమరియుమాస్వభామునుమార్చుము. దేవా, మాపాపపువ్యసనాలనుతొలగించి, చెడునుద్వేషించడానికిమాకుసహాయంచేయుము. తద్వారామేమునిజంగానీసన్నిధినిఆనందించగలుగునట్లుచేయుము. ప్రభువా, మాజీవితంలోఆశీర్వాదాలనుతీసుకురావాలనిమేమునమ్ముచున్నాము. దేవా, నీనుండిమాత్రమేవచ్చేశక్తినిమరియుఆనందాన్నినేడునీవుమాకుఅనుగ్రహించుము. యేసయ్యా, నీవుమాప్రార్థనలనువింటావనియుమరియువాటికిజవాబిస్తావనిగుర్తెరిగి, ఎల్లప్పుడూనిన్నుమొదటవెదకడానికిమాకుసహాయంచేసి, నీయందువిశ్వాసముతోజీవించునట్లుఅట్టికృపనుఅనుగ్రహించుమనియేసుక్రీస్తుఅతిఘనమైననామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.