నాకుఅమూల్యమైనస్నేహితులారా, దేవుడుమీగురించిజాగ్రత్తవహిస్తున్నాడు. ఆయనఎల్లవేళలతనకనుదృష్టిమీమీదనిలిపియున్నాడు. తద్వారా, తనముఖకాంతిమీమీదప్రకాశింపజేసి, మీకుశాంతినిఅనుగ్రహించుచున్నాడు. ఆయనతనముఖకాంతినిమీమీదప్రకాశింపజేసి, మిమ్మునువృద్ధిచేయును. నిరంతరముమీరువెలుపలికివెళ్లుటనుమరియులోపలికివచ్చుటనుఆయనఆయనజాగ్రత్తగాగమనించుచున్నాడు. కనుకనే, నేటివాగ్దానముగాబైబిల్నుండికీర్తనలు 121:8వచనముతీసుకొనబడినది. వచనము, "ఇదిమొదలుకొనినిరంతరమునీరాకపోకలయందుయెహోవానిన్నుకాపాడును ''అన్నవచనముప్రకారముదేవుడుమిమ్మునుకాపాడుచున్నాడు. ఆయనమిమ్మునుభద్రపరచువాడైయున్నాడు. మీప్రాణము, ఆత్మ, జీవముయేసునకుఎంతోప్రశస్తమైనవి. ఆయనఒకఉద్దేశముచేతమిమ్మునులోకములోఉంచిఉన్నాడు. నేనుఇంకమాత్రముఎందుకుజీవించాలనిఎప్పటికిచెప్పకండి. మీరులోకములోజీవించవలసినఆవశ్యకతనుయేసుకలిగియున్నాడు. ఆయనమీపట్లఒకఉద్దేశమునుకలిగియున్నాడు. కొండవంటిఎత్తైనమార్గములోలేకభారభరితమైనమార్గములోనాకుసహాయముఎక్కడనుండివస్తుందిఅనిమీరుతలంచుచున్నారా? అయితే, మీరుఆయనవైపుచూడండి, కీర్తనలు 121:1 వచనములోచూచినట్లయితే,"కొండలతట్టునాకన్నులెత్తుచున్నానునాకుసహాయముఎక్కడనుండివచ్చును?'' అనిచెప్పబడినట్లుగానేమీకుసహాయముప్రభువుయొద్దనుండిమాత్రమేవస్తుంది. కనుకనేభయపడకండి.
 

ఆలాగుననే, యేసుపిలుచుచున్నాడుపరిచర్యలోజెబులూన్అనుఒకప్రియమైనభాగస్థుడుతనసంఘటననువిధంగాతెలియజేశాడు. ఒకఫర్యాయముదూరప్రయాణంగారాత్రివేళడ్రైవ్చేస్తున్నాడు. అతనుఒంటరిగావెళ్లుచున్నాడు. అతడువాహనమునడుపుచున్నప్పుడు, ఎంతగానోనిద్రవస్తున్నట్లుగాఉండెను. తనచుట్టుకూడగాఢాంధకారముఅలుముకొనియుండెను. అతడుడ్రైవ్చేస్తున్నప్పుడుఆకస్మాత్తుగాతనభార్యవద్దనుండిఒకఫోన్కాల్వచ్చింది. ఆమె, ఆకస్మాత్తుగానీకుఒకప్రమాదముజరిగినట్లుగానాకుకలవచ్చినదిమరియునీవుఎక్కడఉన్నావోఅక్కడనేఆగిపోఅనిచెప్పినది. అతడుఎక్కడఉన్నాడోఅక్కడనేతనకారునుఆపివేశాడు. కానీ, అతడుఎక్కడఉన్నాడోఅతనికితెలియలేదు. తనచుట్టుఏమిఉన్నదోతెలియలేదు. అతడునిద్రపోయాడు. అతడుయొక్కకారులోనేమంచిగానిద్రపోయాడు. ఉదయమునేలేచాడు. అతడుతనముందుచూశాడు, తనఎదురుగాలోతైనగొయ్యఒకటికనబడినది. కానీ, అతడుఇంకకొంచెముముందుకువెళ్లిఉన్నట్లయితే, గోతిలోపడివిధంగాచనిపోయేవాడు. దేవుడుఅతనినిగమనిస్తూనేఉన్నాడు. దేవుడుతనభార్యద్వారాఆయనమాట్లాడిఉన్నాడుకదా. చూడండి, ఎంతగొప్పఅద్భుతం, ఆమెనిద్రపోతున్నప్పుడు, ఆమెకుఒకకలనుకలుగజేశాడు. భర్తభార్యమధ్యఎంతగొప్పబాంధవ్యముఉన్నదోకదా! దేవుడుకుటుంబాన్నిజాగ్రత్తగాగమనించుచున్నాడుకదా!
 

ఆలాగుననే, నాప్రియులారా, దేవుడునేడుమిమ్మునుకూడగమనిస్తూనేఉంటాడు. మీరుఎప్పటికినితొట్రిల్లరు. మీరుఎన్నటికినిపడిపోరు. మీరుదేవునికిఅమూల్యమైనవారు. పక్షిరాజువలెమిమ్మునుతనరెక్కలమీదమోసుకొనిమీయొక్కప్రతిపరిస్థితికంటెఇంకాఎత్తుగాఆయనమోసుకొనితీసుకొనివెళ్లతాడు. మీరురక్షింపబడతారు. నాస్నేహితులారా, ప్రభువుమిమ్మునుభద్రపరచినడిపించునుగాక. నేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.

ప్రార్థన :
కృపామయుడవైనమాప్రియపరలోకమందున్నతండ్రీ, నేటివాగ్దానముద్వారానీవుమాతోమాట్లాడినందుకైనీకువందనాలుచెల్లించుచున్నాము. దేవా, నీబిడ్డలైనమమ్మునుభద్రంగాకాపాడుము. కుటుంబసభ్యులనుభద్రపరచండి, కీడుఅపాయమునుమమ్మునుతాకకుండాచేయుము, కుటుంబసమేతముగామాకుదీర్ఘాయువునుదయచేయుము. ప్రభువా, ఆకస్మికప్రమాదములనుండిమమ్మునుమరియుమాకుటుంబసభ్యులనుకాపాడి, నీరెక్కలక్రిందమమ్మునుభద్రపరచుముమరియుదురాత్మమరియుదుష్టశక్తులనుండిమమ్మునుభద్రపరచికాపాడుము. ప్రభువా, అపజయముమరియునష్టమునుండిమమ్మునువిడిపించి, మాకుగొప్పవిజయమునుమరియుఅభివృద్ధినిదయచేసి, మమ్మునుఆశీర్వదించుము. ప్రభువా, నేడుమమ్మునుకూడగమనించుము, మేముఎప్పటికినితొట్రిల్లకుండామరియుపడిపోకుండాకాపాడుము. దేవా, మేమునీకుఅమూల్యమైనవారు. కాబట్టి, పక్షిరాజువలెమమ్మునుతనరెక్కలమీదమోసుకొనిమాయొక్కప్రతిపరిస్థితికంటెఇంకాఎత్తుగామోసుకొనితీసుకొనివెళ్లుచూ, మమ్మునురక్షించుము. దేవా,నీముఖకాంతినిమామీదప్రకాశింపజేసి, మాజీవితంలోనీకృపనుఅనుగ్రహించుము. ప్రభువా, ఇప్పుడుమరియునిత్యముమారాకపోకలయందునీవుమాకుతోడుగామమ్మునుకాపాడుమనియేసుక్రీస్తుఅతిఉన్నతమైననామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.