నాప్రియమైనస్నేహితులారా, ఈరోజుమీకుశుభములుతెలియజేయుటలోనాకుఎంతోఆనందంగాఉన్నది. నేడుదేవునివాగ్దానముగాబైబిల్నుండియెషయా 58:8 వవచనముతీసుకొనబడినది. ఆవచనము, " వస్త్రహీనుడునీకుకనబడినప్పుడువానికివస్త్రములిచ్చుటయుఇదియేగదానాకిష్టమైనఉపవాసము? ఆలాగుననీవుచేసినయెడలనీవెలుగువేకువచుక్కవలెఉదయించునుస్వస్థతనీకుశీఘ్రముగాలభించునునీనీతినీముందరనడచునుయెహోవామహిమనీసైన్యపువెనుకటిభాగమునుకావలికాయును'' అన్నవచనముప్రకారముమీవెలుగువేకువచుక్కువలెనేడుమీమీదఉదయించునుగాక.
అవునునాప్రియస్నేహితులారా, నేడుమీజీవితంలో, మీరున్యాయంకొరకుఎదురుచూస్తూఉండవచ్చును. ఇన్నిసంవత్సరాలుఅనుభవించినకష్టాలుమరియుమీఎదురుచూపులకు, మీనీతికితగినప్రతిఫలంఎప్పుడులభిస్తుందోఅనిమీరుఆశ్చర్యపోవచ్చును. అయినప్పటికిని, నేటివాగ్దానంలోమనంచూచినట్లుగా, 'మీస్వస్థతఈరోజుమీకులభిస్తుంది.' మీరువిడుదలకొరకుఏడుస్తూమరియువేచిఉన్నదినములన్నిటికిబదులుగాదేవుడుఈరోజుమీదుఃఖానికితగినప్రతిఫలముమీకుఅనుగ్రహిస్తాడు. మనముమునుపటివచనములనుపరిశీలించిచూచినట్లయితే, ఈస్వస్థతమరియువెలుగుమనజీవితాలలోనికిఎలావస్తుందోమనకుకనబడుచున్నది, "మీఆహారముఆకలిగొనినవారికిపెట్టుటయుమీరక్తసంబంధికిముఖముతప్పింపకుండుటయుదిక్కుమాలినబీదలనుమీయింటచేర్చుకొనుటయు, వస్త్రహీనుడుమీకుకనబడినప్పుడువానికివస్త్రములిచ్చుటయుఇదియేగదాదేవునికిష్టమైనఉపవాసము? ఆలాగునమీరుచేసినయెడలమీవెలుగువేకువచుక్కవలెఉదయించునుస్వస్థతమీకుశీఘ్రముగాలభించునుమీనీతిమీముందరనడచునుయెహోవామహిమమీసైన్యపువెనుకటిభాగమునుకావలికాయును'' అన్నవచనముప్రకారముదేవునినీతిముందరనడుస్తుందికాబట్టి, నాస్నేహితులారా, నేడుమీరుధైర్యంగాఉండండి.
నాప్రియులారా, నేడుమీరుప్రజలకుసేవచేసినప్పుడుమరియుమీచుట్టూఉన్నవారినిజాగ్రత్తగాచూసుకున్నప్పుడు, దేవుడుమీకున్యాయాన్నిచేకూరుస్తాడు, మీనీతికిప్రతిఫలందయచేస్తాడుమరియుమీరుఆశీర్వాదంపొందుకొనునట్లుచేస్తాడు. కాబట్టిప్రియస్నేహితులారా, మీరుచింతించకండి. ఆయనవెలుగుఈరోజుమీమీదవేకువచుక్కవలెప్రకాశిస్తుంది, మీరుమీక్రియలకుతగినప్రతిఫలాన్నిపొందుతారు. నేడుమనముదానినిప్రభువునుండిపొందుదామా? నేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.
ప్రార్థన:
మహోన్నతుడవైనమాప్రియపరలోకమందున్నతండ్రీ, నేటివాగ్దానముద్వారానీవుమాతోమాట్లాడినందుకైనీకువందనాలుచెల్లించుచున్నాము. దేవా, ఈరోజుఅద్భుతమైనవాగ్దానమునుబట్టి, మేమునీఆజ్ఞలప్రకారంనడుచుటకును, పేదలకుమరియువస్త్రహీనులకుసహాయంచేయుటకునుమరియుఇతరులకొరకుశ్రద్ధవహించేమాంసపుగుండెనునీవుమాలోఉంచుము. దేవా, నీవుమాబాధనుఎప్పటికిమరచిపోలేదనియులేదామాజీవితంలోఆశీర్వాదంమరియున్యాయంకొరకుమేముఎంతకాలంఎదురుచూస్తున్నామోనీవుగుర్తెరిగిమేముఓదార్పునుపొందునట్లుగామాకునీకృపనుఅనుగ్రహించుము. ప్రభువా, మేమునీకుసమీపముగాఉండునట్లుగాను, మాజీవితంలోవేకువచుక్కవలెనీవెలుగునుమామీదప్రసరింపజేయుము. దేవా, నీనీతిని, న్యాయం, విడుదలమరియుఆశీర్వాదంమేముపొందుకొనునట్లుమాకుఅటువంటికృపనుదయచేయుము. యేసయ్యా, మాజీవితంలోనిప్రతికార్యములలోనుమాకువిడుదలనుమరియుమావ్యాధులలోనుమాకుశీఘ్రముగాస్వస్థతనుఅనుభవించునట్లుగాను, నీశాంతినిఅనుభవించునట్లుగానుకృపనుచూపుమనియేసుక్రీస్తుఅత్యంతఉన్నతమైననామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.