ప్రపంచం కొరకు ప్రార్థించుచున్నాము | ఈరోజే కాల్ చేయండి -  8546999000
దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి      Donate Now
blessing-img

మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి

03-Aug-2025

మీ హృదయాన్ని యేసుకు ఇవ్వండి, ఆయన మీ ఆత్మను నిరంతరము కాపాడుతాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి తన పరిపూర్ణ ప్రేమలో భద్రముగా ఉంచుతాడు....

blessing-img

దేవుడు మీ ప్రాణమునకు సేదదీర్చుచున్నాడు

06-Oct-2024

దేవుని యొద్ద క్షమాపణను కోరండి, పాపం నుండి దేవుని వైపు తిరగండి మరియు ఆయన మీ ప్రాణమునకు సేదదీర్చి, తన రక్తంతో మిమ్మల్ని శుభ్రపరుస్తాడు మరియు మీ జీవితాన్ని రూపాంతరపరుస్తాడు....

blessing-img

నేను ఆమె అరణ్య స్థలములను ఏదెనువలె చేస్తాను

05-Oct-2024

ప్రభువు మిమ్మును ఆశీర్వదించడంలో ఆనందించుచున్నాడు, మీ జీవితాన్ని వర్ధిల్లునట్లుగాను, మంచి నీటితో కూడిన తోట వలె మారుస్తాడు, అది ఇతరులను ఉత్తేజపరుస్తుంది మరియు ఆయన మహిమను ప్రసరింపజేస్తుంది....

blessing-img

యేసు మీ ఇంటికి మూల రాయి

04-Oct-2024

మీరు క్రీస్తు యేసులో ఉన్న సకల ఆశీర్వాదాలను పొందుకుంటారు. మీరు ఆయనను మీ ఇంటికి మూల రాయిగా చేశారు. కాబట్టి ఆయన శాంతిసమాధాము, దయ మరియు అభిషేకం మీ కుటుంబంలోనికి ప్రవహిస్తుంది....

blessing-img

మీ జీవితంలో దేవుని వెలుగు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది

03-Oct-2024

పరిశుద్ధాత్మ మిమ్మును నింపినప్పుడు, ఆయన మీలో దేవుని సన్నిధి యొక్క అగ్నిని మండించే నూనెగా మారుతాడు, అది ఏ చీకటిని అధిగమించలేనంత ప్రకాశవంతంగా మండిపోతుంది....

blessing-img

గుంట నుండి రాజభవనం వరకు

02-Oct-2024

దేవుని సమయము పరిపూర్ణమైనది మరియు నీతిమంతుల కొరకు ఆయన ఉద్దేశములు మీరు ఊహించిన దానికంటే మంచితనం మరియు ఆశీర్వాదాలతో నింపబడియున్నాయి....

blessing-img

ఎన్నడూ తక్కువకు తృప్తిపడకండి

01-Oct-2024

మీ కొరకు దేవుని ప్రణాళిక పొందడం కంటే చాలా ప్రాముఖ్యమైనది. మీ జీవితంలో ప్రకాశించమని, తన మహిమ కొరకు అసాధారణమైన కార్యాలను సాధించాలని ఆయన మిమ్మును పిలుచుచున్నాడు....

blessing-img

ప్రేమ మరియు సత్కార్యములచేత పురికొల్పవలెను

30-Sep-2024

మీరు యేసు ప్రేమతో ఇతరులను ప్రేమించినప్పుడు, మీ సత్కార్యములు సహజంగా ప్రవహిస్తాయి మరియు ప్రతిఫలంగా, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేయుచున్నాడు....

blessing-img

మీ బాధలన్నిటిలో ఆదరణ

29-Sep-2024

మీరు మీ సొత్తు కాదు; మీ శరీరం దేవుడు నివసించే దేవాలయం. మీలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన మీ హృదయంలోకి తన సమృద్ధిగా ప్రేమను కుమ్మరిస్తాడు....

blessing-img

ఆయన (దేవుని) మహిమను వెల్లడిచేయడానికి పిలువబడ్డారు

28-Sep-2024

దేవుడు మిమ్మును పిలిచియున్నాడు, కాబట్టి మీరు ఆయన ఆనందం మరియు శాంతి యొక్క సంపూర్ణతను అనుభవించడానికి మరియు ఆయన యొక్క అతీంద్రియ శక్తి ద్వారా అధికారాన్ని పొందేందుకు ఆశీర్వదించబడ్డారు....

blessing-img

ప్రకాశించే జ్ఞానాన్ని పొందుకొనండి

27-Sep-2024

మనం మనపై ఆధారపడకుండా, జ్ఞానం మరియు సర్వసంపదలు గుప్తములై యున్న యేసును ఆశ్రయిద్దాం. ఆయన యందు దాగియున్న జ్ఞానమును, తెలివిని పొందుకొని ఆకాశములో జ్యోతులవలె ప్రకాశిద్దాము....

blessing-img

నమ్మిన మీరు ధన్యులు

26-Sep-2024

మీ విశ్వాసమే దేవుని వాగ్దానాలను క్రియాశీలం జరిగిస్తుంది. దేవుడు చెప్పినది నెరవేరుతుందని మీరు నమ్మినప్పుడు, మీరు నిజంగా ఆశీర్వదించబడతారు....

blessing-img

ప్రార్ధనలో సమాధానంగా విశ్రాంతి తీసుకోండి

25-Sep-2024

మీ చింతలతో నిత్యము విశ్రాంతి తీసుకొనకండి; బదులుగా, ప్రార్థనలో విశ్రాంతిని కనుగొనండి. మీరు మీ ఆందోళనలను ప్రభువునకు అప్పగించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఆదరించి మరియు మిమ్మును రక్షిస్తాడు....

blessing-img

ఏమియు కొదువయై ఉండదు

24-Sep-2024

బలవంతులైన వారు తమకు తాము కూడా అవసరంలో ఉంటూ, కొదువ కలిగి వెదకుతారు. అయితే, ప్రభువును వెదకు వారికి ఏ మేలు కొదువయై ఉండదు....

blessing-img

అలసియున్న ఆత్మకు ఒక ఔషద తైలం

23-Sep-2024

మీ హృదయం దుఃఖం మరియు ఆందోళనతో బాధపడటం దేవుడు కోరుకోడు. కనుకనే, ఆయన మిమ్మును పైకి లేవనెత్తడానికి, మిమ్మును ఆదరించడానికి మరియు మీ ఆత్మను పునరుద్ధరించడానికి మీ పక్షమున ఇక్కడ ఉన్నాడు....

blessing-img

సందిగ్ధమైన పరిస్థితిలో బలం!

22-Sep-2024

మీరు మీ జీవితాన్ని యేసుకు అప్పగించినప్పుడు, మీరు ఆయనలో జీవించడమే కాకుండా, ఆయన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు మరియు మీరు చలించునట్లుగా మిమ్మల్ని విస్తృతమైన ప్రదేశానికి తీసుకొనివస్తాడు....

blessing-img

భయపడవద్దు, ముందుకు సాగండి

21-Sep-2024

ధైర్యంగా ముందుకు సాగండి మరియు ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నందుకు దేవునికి వందనాలు. మీరు రూపింపబడకమునుపే ఆయనకు తెలుసు మరియు ఒక ప్రణాళిక కొరకు మిమ్మల్ని ప్రత్యేకపరచాడు. మీరు ఎప్పుడూ ఒంటరి వారు కాదు....

blessing-img

దేవుని యొక్క సంపూర్ణతతో నింపబడుదురు

20-Sep-2024

మీ జీవితాన్ని పరిశీలించడానికి కొంత సమయమును కేటాయించండి. ఇది దేవుని యెదుట పవిత్రమైనదా? అని మిమ్మును మీరు పరీక్షించుకొని, పవిత్రతను అనుసరించండి. ఎందుకంటే, దేవుడు మీ అవసరాలన్నిటిని తీర్చడానికి ఉద్దేశించి...

blessing-img

మీకు ఏ మేలు కొదువై ఉండదు

19-Sep-2024

మిమ్మును ఇతరులతో పోల్చుకోవద్దు. దేవుడు మిమ్మును ఎన్నటికిని విడిచిపెట్టడు. ఆయన మీకు జీవజలముగా ఉంటూ, మీ దాహాన్ని తీర్చి, మీ ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు....

blessing-img

సంతృప్తిని కలిగించే ఆనందం!

18-Sep-2024

దేవుని సమృద్ధినిచ్చే ఆనందం నుండి బలాన్ని పొందండి మరియు మీరు ఆయనను విశ్వసించినట్లయితే, మీ నుండి ఆనంద జలనదులు ప్రవహిస్తాయి....

blessing-img

మీ పిల్లలు భూమి మీద బలవంతులగుదురు

17-Sep-2024

యేసు కొరకు మీరు అనుభవిస్తున్న బాధలు మరియు త్యాగాల ద్వారా దేవుడు మీ పిల్లలను జ్ఞాపకము చేసుకొనుటచేత వారు ఈ భూమి మీద బలవంతులవుతారు. వారు బలవంతులుగా మారినప్పుడు మీరు వారి జీవితాలలో సమస్త దీవెనలను పొందుకొన...

301 - 320 of ( 509 ) records
float-callfloat-prayerfloat-dollar