ప్రపంచం కొరకు ప్రార్థించుచున్నాము | ఈరోజే కాల్ చేయండి -  8546999000
దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి      Donate Now
blessing-img

మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి

03-Aug-2025

మీ హృదయాన్ని యేసుకు ఇవ్వండి, ఆయన మీ ఆత్మను నిరంతరము కాపాడుతాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి తన పరిపూర్ణ ప్రేమలో భద్రముగా ఉంచుతాడు....

blessing-img

మధురమైన సువాసనగల ధూపం

13-Jul-2025

దేవుని ఘనపరచుహృదయం సజీవ ధూపంగా మారుతుంది. నీతి మరియు భయభక్తులు ద్వారా మీరు క్రీస్తు మహిమను ప్రతిబింబించునట్లుగా చక్కగా రూపాంతరం చెందుతారు....

blessing-img

దేవుని మహిమ కొరకైన కాలము!

12-Jul-2025

మీరు ఈ లోకమునకు ఉప్పువంటివారు. కనుకనే, మీ మాటలు మరియు చేతి కార్యాల ద్వారా దేవుని ప్రేమతో లోకానికి రుచిని చేకూర్చుతూ, శాంతిసమాధానమును పరిరక్షించేందుకు మీరు ఉద్దేశించబడియున్నారు....

blessing-img

అంచులో ఉన్నారా?

11-Jul-2025

యేసులో ప్రతి ఆశీర్వాదం, ప్రతి కృప, ప్రతి మేలు ఉన్నది. కనుకనే, కేవలం వరములను మాత్రమే అడగకండి. ఆయనను అడగండి, మీరు ఊహించిన దానికంటే అత్యధికముగా పొందుకుంటారు....

blessing-img

మరొక స్థాయికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా?

10-Jul-2025

చిన్న చిన్న కలలతో చాలు అని తలంచకండి. దేవుడు జనములను మీకు స్వాస్థ్యముగా కలిగియున్నాడు. ఆయన మిమ్మును ఉన్నత స్థానాలలో ఉంచుతాడు, మిమ్మును ఘనపరచుట కొరకు కాదు, ఇది ఆయన మహిమార్థము కొరకు మాత్రమే....

blessing-img

మీరు సురక్షితమైన ప్రాంతంలో ఉన్నారా?

09-Jul-2025

మీరు ప్రభువు నామములోనికి పరుగెత్తండి. అక్కడ మీరు భద్రత, సమాధానము మరియు కాపుదలను కనుగొంటారు. మీరు ఆయన సన్నిధిచేత కప్పబడినప్పుడు ఏ కీడు కూడా మిమ్మును జయించదు....

blessing-img

వికసించెదరు మరియు వర్థిల్లెదరు

08-Jul-2025

మీరు ఖర్జూర వృక్షమువలె వర్ధిల్లెదరు, ఫలించెదరు, అందంగా నిలిచియుండెదరు మరియు క్రీస్తు ద్వారా విజయంలోనికి నడిచెదరు....

blessing-img

పైకి లేమ్ము! ఇదియే మీ సమయం

07-Jul-2025

మీరు విశ్వాసంలో పైకి లేవనెత్తబడినప్పుడు మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. మీ ప్రయాణములో మీరు మొదటి అడుగు వేయండి. దేవుడు ఇదివరకే మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు వాగ్దానముగా ఇచ్చుచున్నాడు....

blessing-img

దేవుడు తాను ప్రేమించే చోట నివసిస్తాడు!

06-Jul-2025

మీరు దేవుని ప్రేమించి, ఆయన వాక్యాన్ని ఘనపరచినప్పుడు, ఆయన మిమ్మల్ని దర్శించడము మాత్రమే కాదు. ఆయన మీతో తన నివాసమును ఏర్పరచుకుని మిమ్మల్ని నడిపిస్తాడు....

blessing-img

అద్భుతాలు అతి స్వల్పమైన విషయాలతోనే ప్రారంభమవుతాయి

05-Jul-2025

ఈ లోకం, మిమ్మును 'చిన్న చూపు' చూసినప్పుడు, దేవుడు "కొలతలేకుండా'' చూస్తాడు. ఆయన మీ దాగియున్న సమయమును సమృద్ధియైన పంటగా మారుస్తాడు....

blessing-img

నడిపించే వెలుగుగా ఉండండి

04-Jul-2025

మీ జీవితాన్ని అత్యంత ఒక పెద్ద ఉపన్యాసంగా మార్చుకోండి. మీ ప్రేమ, సత్యం మరియు నిజాయితీతో కూడిన పనులు మీ మాటల కంటే హృదయాలను యేసు వైపుకు నడిపించగలవు....

blessing-img

నేను నమ్మాను... అయితే?

03-Jul-2025

నిజమైన సమాధానము దేవునితో ప్రారంభమవుతుంది. మీరు ఆ సమాధానమును ఇతరులకు తీసుకువెళ్ళినప్పుడు, మిమ్మును ఆయన బిడ్డలనుగా చేయు పవిత్రతను మీరు ప్రతిబింబిస్తారు....

blessing-img

ఘనతతో కూడిన ఒక స్థలము

02-Jul-2025

విశాలమైన స్థలం భౌతిక స్వేచ్ఛ కంటే అత్యధికమైనది. ఇది ఆధ్యాత్మిక ఘనత! క్రీస్తులో, మీరు కేవలం విడిపించబడలేదు కానీ, మీరు ఆయనతో కూడా లేపబడ్డారు, కూర్చుండబెట్టబడియున్నారు మరియు ప్రతిఫలం పొందుకొనియున్నారు....

blessing-img

దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును

01-Jul-2025

మీరు విశ్వాసంతో నడిచినప్పుడు, ఆనందంతో ఇచ్చినప్పుడు మరియు ఆయన అమూల్యమైన పరిశుద్ధాత్మ కొరకు దప్పిగొనినప్పుడు సమృద్ధి ప్రవహిస్తుంది....

blessing-img

మీరు ఎన్నుకోబడ్డారు!

30-Jun-2025

మీరు మరువబడలేదు లేదా విడిచిపెట్టబడలేదు. మీరు దేవుని దృష్టిలో ఎన్నుకోబడ్డారు, రాజులైన యాజక సమూహముగాను మరియు పరిశుద్ధ జనముగాను ఉన్నారు. కనుకనే, పరలోక ప్రణాళికలు మీ జీవితంపై వ్రాయబడ్డాయి....

blessing-img

ఆయన మీ మనవి తక్షణమే ఆలకిస్తాడు

29-Jun-2025

మీ గుసగుసలు పరలోకానికి చేరకముందే, దేవుని హస్తము కదులుతుంది. ఆయన ఆలకిస్తాడు, జవాబిస్తాడు మరియు ఆయన చర్య తీసుకుంటాడు!...

blessing-img

ఆశీర్వాదాలతో నిండిన ఒక వల

28-Jun-2025

మీరు శూన్యంగా వచ్చినప్పటికి కూడా, యేసు ఇప్పటికే తీరమున నిలువబడి చేతిలో మీకు కావలసిన వాటిని పట్టుకుని, మిమ్మును ఆశీర్వదించడానికి మరియు పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు....

blessing-img

ఒక పదునుగల నురిపిడి మ్రాను

27-Jun-2025

దేవుడు మిమ్మును పదును పెట్టుచున్నాడు, కీడు చేయడానికి కాదు, కానీ జీవిత శబ్దాన్ని తగ్గించడంలోను మరియు స్పష్టత మరియు లక్ష్యం వైపు అడుగులు వేయడానికి మీకు సహాయపడుచున్నది....

blessing-img

విషయాలు మిమ్మల్ని కలవరపెడుతున్నప్పుడు

26-Jun-2025

మీరు ఎక్కడ ఉన్నారో అన్నది, దేవుడు చేయగలిగే కార్యాలను పరిమితం చేయదు. కానీ, ఆయన సన్నిధి ఏ స్థలమునైనా ఆశీర్వాద స్థలంగా మారుస్తుంది....

blessing-img

విశ్వాసం ప్రతి బాణాన్ని అడ్డుకుంటుంది!

25-Jun-2025

విశ్వాసం ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పుటకు కేడెముగా మారుతుంది. కనుకనే, దేవుని పూర్తిగా విశ్వసించండి మరియు ఆయన మిమ్మును అద్భుతంగా విడిపించడానిని మీరు చూడగలరు....

blessing-img

బాధలో సూపర్ హీరోవలె బలం

24-Jun-2025

ఈ రోజు మీరు ఎదుర్కొనే ప్రతి దెబ్బ మీరు రేపు ఆశీర్వాదంగా మారుతుంది. కారణము, ప్రభువు మిమ్మును తన కృపతో కప్పి, తన మహిమతో పైకి లేవ నెత్తుతాడు....

21 - 40 of ( 509 ) records
float-callfloat-prayerfloat-dollar