మీ హృదయాన్ని యేసుకు ఇవ్వండి, ఆయన మీ ఆత్మను నిరంతరము కాపాడుతాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి తన పరిపూర్ణ ప్రేమలో భద్రముగా ఉంచుతాడు....
తప్పకుండా బహుమానం వస్తుంది
14-May-2025
నీతి నిశ్శబ్దంగా ఎదుగుతుంది, కానీ దాని ప్రతిఫలం బిగ్గరగా మరియు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. దేవుడు మీ విత్తనాలను చూచుచున్నాడు. కనుకనే, మీ కోతకాలము మీ మార్గములోనే ఉన్నది!...
ప్రభువు మీ పక్షమున ఉన్నాడు
13-May-2025
మన జీవితం లోతైన జలములలో బడి దాటునప్పుడు లేక ఆ జలములలో మనలను ముంచెత్తినప్పుడు దేవుడు తన నమ్మకమైన సన్నిధిని మరియు విడుదలను వాగ్దానం చేయుచున్నాడు....
పొంగిపొర్లుతున్న ఆశీర్వాదాలు మీ కొరకు ఎదురు చూచుచున్నవి
12-May-2025
విధేయత, విశ్వాసం మరియు ధారాళంగా ఇవ్వడం దేవుని పొంగిపొర్లుతున్న ఆశీర్వాదాలను బయల్పరుస్తాయి. మీరు ఆయనను శ్రద్ధగా వెదకినప్పుడు, ఆయన మీ జీవితంలోని ప్రతి భాగాన్ని ఆశీర్వదిస్తాడు....
విజయం ఖాయం!
11-May-2025
యేసు మరణాన్ని జయించి ఇప్పుడు యుగయుగములు సజీవముగా మన మధ్యలో జీవించుచున్నాడు. ఆయనతో కూడా, మీ జీవితంలోని మృతమైనవన్నియు కూడా తిరిగి పునరుజ్జీవింపజేయగలవు. అప్పుడు ఆయన సాధించిన విజయంతో మీరు ఆవరించబడియున్నార...
పరలోక రాజ్యానికి తాళపు చెవులు
10-May-2025
పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను పొందండి, అది మీకు దేవుని సమీపముగా చేరుకోవడానికి, ఆయన నామం ద్వారా అధికారాన్ని మరియు మీ జీవిత ప్రయాణానికి దైవీకమైన జ్ఞానమును అనుగ్రహిస్తుంది....
దీనత్వం ద్వారా కిరీటము అలంకరింపజేయబడును
09-May-2025
లోకానికి దీనత్వం బలహీనంగా కనిపించవచ్చును. కానీ, దేవుని దృష్టికి అది బలం. ఆయన తన కటాక్షముతోను మరియు విజయంతో దీనులకు ప్రతిఫలమిస్తాడు....
నేను మరియు మీరు
08-May-2025
దేవుడు మనలో నివసించాలని కోరుకుంటున్నాడు; మనం పవిత్రతతో జీవించినప్పుడు, ఆయన మనలను తన నివాసంగా చేసుకోవడానికి ఆనందిస్తాడు. ఆయన తిరిగి రావడానికి ఎదురుచూస్తూ మనమందరం ఆయనకు అంకితం చేద్దాం....
ఎవరు నిన్ను ప్రేమించుచున్నారు?
07-May-2025
మీరు దేవునిచేత గాఢంగా ప్రేమించబడియున్నారు మరియు ఎన్నుకోబడ్డారు. ఇంకను యేసు ద్వారా ఆయనలో భద్రపరచబడియున్నారు. కనుకనే, ఆయన మిమ్మును ప్రతిరోజు సురక్షితంగా కాపాడుతాడు మరియు ప్రతి దాడిని అధిగమించే శక్తిని మ...
పిలువబడ్డారు, విమోచించబడ్డారు మరియు ఎన్నటికిని విడువబడరు
06-May-2025
మీరు ఎన్నటికిని విడువబడరు. మీరు పిలువబడ్డారు, విమోచించబడ్డారు మరియు ప్రభువు వెలుగుతో నింపబడియున్నారు. కనుకనే, యేసుప్రభువును మీ స్వంత రక్షకునిగా హత్తుకొని జీవించండి, దీవెనలు పొందండి....
యేసులో నిజమైన ఐశ్వర్యం
05-May-2025
ధనం లేదా ఆస్తులు మాత్రమే నిజమైన సంపద కాదు, కానీ సమస్తమును మనకు ధారాళముగా అనుభవించడానికి ఇచ్చు దేవుని తెలుసుకోవడం మరియు ఆయన యందు నమ్మకం ఉంచడం ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది....
సహాయం కొరకు మీరు పెట్టుచున్న మొఱ్ఱ ఆయన విన్నాడు
04-May-2025
అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును. యెషయా 58:9...
కోరికలా?
03-May-2025
యేసు మీలో నివసించినప్పుడు, మీ కోరికలు దేవుని పరిపూర్ణమైన ప్రణాళికతో చాలినంతగా ఉంటాయి మరియు కార్యరూపంలో ఆయన చిత్తంగా మారుతాయి....
మీకు చాలినంత సమృద్ధి దేవుని యొద్ద నుండి వచ్చును
02-May-2025
దేవుని కృప ఎల్లప్పుడు మన బాధను తొలగించదు, కానీ ఆ కృప ఎల్లప్పుడు మనలను దాని ద్వారా బలపరుచుచున్నది....
పొంగిపొర్లుచున్న ఆశీర్వాదాలు
01-May-2025
మనం దేవుని యందు విధేయతతో నడుచుకుంటూ, నమ్మకంగా దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మన పట్ల సమృద్ధిగా ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ఆయన మన జీవితంలోని ప్రతి రంగంలోను పరలోకపు ద్వారాలను తెరచి, దీ...
దేని కొరకు ఆగకండి, ఈరోజే ముందుకు సాగండి
30-Apr-2025
విశ్వాసంతో అడుగువారు, జాగ్రత్తగా వెదకువారు మరియు తట్టేవారు తలుపులు తెరిచి దీవెనలు కుమ్మరించబడటం చూచెదరని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. కాబట్టి, అడగండి, దీవెనలు పొందుకొనండి....
మీకు ప్రతిఫలము వస్తుంది
29-Apr-2025
కష్టాలు పాపులను నిరంతరం వెంటాడుచున్నప్పటికిని, నీతిమంతులుగా నిలిచిన వారిని దేవుడు చూచుచున్నాడు మరియు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన తగిన కాలమందున వారికి నిశ్చయంగా ప్రతిఫలమిస్తాడు....
ఎందుకు మీరు ఏడ్చుచున్నారు?
28-Apr-2025
దేవుడు మీ ప్రార్థనలను ఆలకించడానికి ఆయన మీ వైపు చూస్తున్నాడు. మీ యొక్క నిశ్శబ్దమైన ఏడుపును కూడా ఆయన హృదయానికి చేరుకుంటుంది మరియు ఆయన మీ కొరకు దృఢంగా నిలిచి ఉంటాడు....
ఆపత్కాలములలో ఒక మహా దుర్గము
27-Apr-2025
దేవుడు మీకు బలమైన కోట; నోవహుకు ఓడ ఉన్నట్లుగానే, మీ యొక్క ఆపత్కాలములో మీకు అత్యంత సురక్షితమైన దుర్గముగా ఉంటాడు....
ఈ రోజు మీ అవమానం మార్చబడుతుంది
26-Apr-2025
మనం ఘనతతో నడవగలునట్లుగా, యేసు మన అవమానాన్ని మరియు సిగ్గును తాను సిలువలో భరించాడు. కాబట్టి, నేడు ఆయన మన గాఢమైన అవమానాన్ని ఆనందంగా మారుస్తాడు....
విచ్ఛిన్నత నుండి ఆశీర్వాదం వరకు
25-Apr-2025
యేసు మీ విరిగిపోయిన జీవితాన్ని తీసుకొని తన విమోచింపగల ప్రేమకు అద్భుతమైన సాక్ష్యంగా మార్చగలడు....
81 - 100 of ( 509 ) records
By using this website you accept our cookies and agree to our privacy policy, including cookie policy. [ Privacy Policy ]