మీ హృదయాన్ని యేసుకు ఇవ్వండి, ఆయన మీ ఆత్మను నిరంతరము కాపాడుతాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి తన పరిపూర్ణ ప్రేమలో భద్రముగా ఉంచుతాడు....
ఎన్నడు వెనుదీయకండి
02-Aug-2025
ఆత్మలను జయించువారు ప్రార్థనలో దేవునితో నడుస్తారు మరియు ఇతరులను జీవమునకు నడిపిస్తారు. మీరు ఇతరులను ఉత్తేజపరచినప్పుడు, దేవుడు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాడు. కాబట్టి, మీరు ఆయన వెలుగును ప్రకాశింపజేయండి....
మీ అభివృద్ధి ప్రారంభమవుతుంది
01-Aug-2025
తనకు భయపడువారిని, మౌనంగాను మరియు నమ్మకంగాను పనిచేయు పనివారిని దేవుడు ఘనపరుస్తాడు. మీ చేతుల క్రియలు వర్ధిల్లుతాయి మరియు మీ జీవితం ఆయన ప్రతిఫలంతో ప్రకాశిస్తుంది....
జ్ఞానంలో ఎలా నడుచుకోవాలి?
31-Jul-2025
యేసు ఈ లోకాన్ని సృష్టించుటకు జ్ఞానముగలవాడై యున్నాడు మరియు మీ జీవితాన్ని లక్ష్యంతో, నిలిచిపోయే ఆనందంతో, మరియు ఎప్పటికీ అదృశ్యము కాకుండా ఉండే నిధులతో మిమ్మును తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించుచున్నాడు....
సహాయం మీకు సమీపములోనే ఉన్నది
30-Jul-2025
ఇతరులు విడిచి వెళ్లినప్పటికిని, దేవుడు మాత్రము ఒంటరిగా విడిచి వెళ్ళడు. మీకు తెలియని వారు లేదా ఊహించని సందర్భాలు ద్వారా కూడా ఆయన మిమ్మల్ని చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు....
ఒక చెట్టు దాని పండు వలన తెలియబడును!
29-Jul-2025
మీ హృదయం దేవుని వాక్యంతో నిండి ఉన్నప్పుడు, మీ నోరు మహా జ్ఞానం మరియు కృపతో ఉప్పొంగుతుంది. అప్పుడు రాజులు కూడా మీకు స్నేహితులు అవుతారు....
ఊరకుండుడి, గోడలన్నియు కూలిపోవును
28-Jul-2025
యుద్ధాలు మరియు పోరాటాలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, మీరు నిశ్శబ్ధంగా మరియు నిశ్చలంగా ఉండండి, దేవుని లోతుగా నమ్మండి మరియు మీరు ఒంటరిగా ఎన్నటికిని గెలవలేని విజయాన్ని ప్రభువు శక్తి తీసుకురావడాన్ని చూడ...
దేవుని విందును ఆనందించండి
27-Jul-2025
దేవుడు మీ కొరకు ప్రేమ, ఘనత మరియు ఆనందంతో నిండిన దయగల విందును సిద్ధం చేయుచున్నాడు. మీపై ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తుచున్నాడు....
ఉదయకాల సమయమును దేవునితో గడపండి
26-Jul-2025
మీరు ప్రభువును వెదకడానికి ఉదయకాలమున లేచినప్పుడు, ఆయన తన వాక్కు చేత మిమ్మల్ని ఒక చక్కటి ఉద్దేశ్యంతో కూడిన జీవితం మరియు పొంగిపొర్లుచున్న ఆశీర్వాదాల వైపు నడిపించడానికి మీలో నుండి ఆయన పైకి లేవనెత్తబడతాడు...
కరువు కాలంలో భయం ఉండదు
25-Jul-2025
కరువు కాలంలో కూడా మీరు దేవుని హస్తము చేత దైవీకంగా నాటబడియున్నారు. కాబట్టి, మీరు అభివృద్ధి చెందుతారు మరియు ఎన్నో ఫలాలను ఇస్తారు. మీరు ఎన్నటికిని పడిపోరు....
ఆయన స్థిరమైన వాక్యము
24-Jul-2025
మీరు ప్రతిరోజూ భయభక్తులతో దేవుని వాక్యాన్ని భుజించినప్పుడు, అది మిమ్మల్ని జీవంతో, ఆనందంతోను, స్వస్థతతోను పోషిస్తుంది మరియు మీ ద్వారా ఈ లోకానికి వెలుగుగా మారుతుంది....
దేవుని నుండి ఒక మాట కావాలా?
23-Jul-2025
మీ చింతలను కాదు, దేవుని మాటలను మాట్లాడుదురు మరియు మీ స్వరం ద్వారా ఆయన శక్తి ప్రవహించడాన్ని మీరు చూచెదరు. అలసిపోయిన వారిని పైకి లేవనెత్తడానికి ఆయన మీకు కొత్త నాలుక దయచేయుచున్నాడు....
దేవుని కుడి చేతిలో మీ చెయ్యి
22-Jul-2025
మీరు మునిగిపోవుచున్నప్పుడు కూడా, దేవుని హస్తము మిమ్మును చేరుకుంటుంది. ఆయన నీతిగల దక్షిణ హస్తము మిమ్మును ఎన్నటికిని విడిపెట్టటదు....
ప్రభువు శక్తిమంతుడు!
21-Jul-2025
మీరు ప్రభువు యందు నమ్మకం ఉంచినట్లయితే, నీటి కాలువల యోరన నాటబడి ఉన్న చెట్టువలె వర్ధిల్లెదరు, ఎప్పుడూ వాడబారని వారుగా ఉంటారు. ఎప్పుడూ భారముతో ఉండకండి మరియు నిత్యము ఆశీర్వదించబడండి. ఎందుకంటే, మన దేవునికి...
మీరు నియంత్రించలేని ఆనందం
20-Jul-2025
యేసును చూడకపోయినా, ఆయన పట్ల మీరు కలిగియున్న విశ్వాసం ఎంతో లోతైన ఆనందాన్ని ఆహ్వానించుచున్నది, అది మీలో పొంగిపొర్లుతుంది. అది మహిమాన్వితమైనది, వివరించలేనిది మరియు నిజమైనది....
ఒక పొరపాటు చేశారా?
19-Jul-2025
దేవుడు మీరు పరిపూర్ణులు కావాలని ఎదురు చూస్తున్నట్లు కాదు. కానీ, మీరు ఆయనను వెదకాలని ఎన్నుకున్నందున, మీరు ఇప్పుడు ఉన్నట్లుగానే ఆయన మీ యందు ఆనందించుచున్నాడు....
పై నుండి కురిసే ఆశీర్వాదపు వర్షం
18-Jul-2025
పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఎండిన హృదయాలను ఫలవంతమైన భూమిగా మారుస్తుంది. దేవుని ఉత్తేజకరమైన దీవెనకరమగు వర్షం సమస్తమును మారుస్తుంది!...
విశ్వాసము యొక్క పరిమళ సువాసన!
17-Jul-2025
ప్రభువు యందు నమ్మకంతో కూడిన జీవితం సౌందర్యం, ఆనందం మరియు సువాసనతో కూడిన జీవితంగా మారుతుంది. అలాంటి జీవితాన్ని దేవుడు ఏ దుఃఖం చేర్చకుండా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు!...
దేవుడు కోల్పోయిన సంవత్సరాలను మరల ఇస్తాడు
16-Jul-2025
దేవుడు కేవలం మీకు తిరిగి ఇవ్వడము మాత్రమే కాదు, మీకు రెట్టింపుగా మరల ఇస్తాడు! అది కూడా మిడతలు తినివేసిన వాటిని దేవుడు మీకు సమృద్ధిగా మరల దయచేస్తాడు....
దేవుడు తన ప్రణాళికను మనకు ఎలా బయలుపరుస్తాడు?
15-Jul-2025
మీరు దేవుని హృదయానికి సమీపంగా ఉండుట కొరకు ఎన్నిక చేయబడిన ఒక పాత్ర. మీరు యేసును ఆశ్రయించినప్పుడు, ఆయన తన ప్రణాళికను మీకు బయలుపరుస్తాడు మరియు మిమ్మును లోకానికి ప్రయోజనకరముగా మారుస్తాడు....
కృప మిమ్మును పిలుచుచున్నది
14-Jul-2025
మీ పాపం ఎంత పెద్దదైనా, హృదయం ఎంత ఘోరంగా ఉంటూ, దేవునికి దూరమైనా ఫర్వాలేదు! నేడు దేవుడు మిమ్మును పేరు పెట్టి పిలిచి, "నీవు నా సొత్తు'' అని అంటున్నాడు. తద్వారా, మీరు విమోచించబడ్డారు, పునరుద్ధరించబడ్డార...
1 - 20 of ( 509 ) records
By using this website you accept our cookies and agree to our privacy policy, including cookie policy. [ Privacy Policy ]