ప్రపంచం కొరకు ప్రార్థించుచున్నాము | ఈరోజే కాల్ చేయండి -  8546999000
దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి      Donate Now
blessing-img

మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి

03-Aug-2025

మీ హృదయాన్ని యేసుకు ఇవ్వండి, ఆయన మీ ఆత్మను నిరంతరము కాపాడుతాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి తన పరిపూర్ణ ప్రేమలో భద్రముగా ఉంచుతాడు....

blessing-img

మీ కొరకు దేవుడు చేసిన వాగ్దానములు నెరవేరును

03-Jun-2025

దేవుని వాగ్దానములు ఎన్నడు ఆలస్యం చేయబడవు లేక తిరస్కరించబడవు. పరిస్థితులు వేరేలా ఉన్నప్పటికీ, అవి క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉండును....

blessing-img

మహిమగల తరములు

02-Jun-2025

దేవుని మహిమ కుటుంబాలను మార్గాన్ని చూపించే ప్రకాశించే వెలుగుగా మార్చుతుంది; వారి ఐక్యత మరియు విశ్వాసం ద్వారా జనములు మరియు నాయకులు క్రీస్తువైపుకు ఆకర్షించబడతారు....

blessing-img

ద్వారములు తెరవబడును

01-Jun-2025

మీరు మీ భారములను గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు మీకు విశ్రాంతిని ఇవ్వడు, కానీ మీరు వాటిని ఆయన భారంగా మార్చుకున్నప్పుడు, ఆయన భారం శాంతిని మరియు ఉద్దేశ్యాన్ని తీసుకొనివస్తుంది....

blessing-img

నాశనము నుండి తప్పించబడతారు

31-May-2025

పాపం మిమ్మును దూరంగా లాగడానికి ప్రయత్నిస్తుంది, కానీ దేవుని కృప బలంగా, లోతుగా మరియు ఎల్లప్పుడూ తగినంతగా మీ వెంబడి వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇకపై పాపానికి బానిస కాదు. పాపము నుండి విడిపించబడి దేవుని...

blessing-img

ప్రతిరోజు సంతోషంగా కలిసి పనిచేయండి

30-May-2025

దేవుడు తాను ఏర్పరచుకున్నవారి యొక్క తమ చేతుల పనిని ఆనందిస్తారని వాగ్దానం చేయుచున్నాడు. ఆయన వాడబారిన ప్రతిదిన చర్యలను అర్థవంతమైన మరియు ఆత్మ నేతృత్వంలోని ఉద్దేశ్యంగా మార్చుటకు సమర్థుడు....

blessing-img

విశ్వాసపు అడుగులు

29-May-2025

దేవుడు మిమ్మును ఖండించడానికి కాదు, మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. మీరు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన తన ప్రేమ మరియు కృపతో మీ వైపుకు పరుగెత్తుకొని వచ్చి, మీతో కూడా ఉంటాడు....

blessing-img

యెహోవాయందు ఆనందమే మన బలము

28-May-2025

ప్రభువు ఆనందం ఒక అనుభూతి కాదు. ప్రతి పోరాటంలో అది దైవికమైన శక్తి. ఇది ప్రతి ఉదయం మీ హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది మరియు జీవిత ఒత్తిళ్ల నుండి మిమ్మల్ని పైకి లేపుతుంది....

blessing-img

గందరగోళంగా ఉందా?

27-May-2025

దేవుని శాంతి విశ్వాన్ని పరిపూర్ణ సామరస్యంతో పరిపాలిస్తుంది. ఆయన శాశ్వత ప్రేమతో మీ జీవితాన్ని అనుసంధానించడానికి, అదే శాంతి నేడు మీకు అందించబడుతుంది....

blessing-img

ఆపత్కాలమున మీ సహాయకుడు

26-May-2025

అంధకారము మరియు ఆపత్కాలములలోను దేవుడు మీకు ఎల్లప్పుడు సహాయకుడుగా ఉన్నాడు. ఆయనకు ప్రార్థించండి, ఆయన మిమ్మును విడిపిస్తాడు....

blessing-img

నూతన జీవమునకు ఎదగండి

25-May-2025

యేసు మీకు సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చాడు, మనుగడను మాత్రమే కాదు, మీ జీవితంలోని ప్రతి రంగంలోను పునరుద్ధరణ, స్వస్థత మరియు సంపూర్ణతను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు....

blessing-img

మీ మనవి వినబడాలని వాంఛను కలిగియున్నారా?

24-May-2025

దేవుడు ఎల్లప్పుడు తన బిడ్డల యొక్క మొఱ్ఱలను ఆలకిస్తాడు, నిశ్శబ్దంగా ఉన్నవారితో కూడా ప్రార్థిస్తూ ఉండండి, ఆయనను నమ్ముతూ ఉండండి. మీ అద్భుతం మీ యొద్దకు వస్తుంది....

blessing-img

నడిపించడానికి ఎవరూ లేరా?

23-May-2025

యేసు కేవలం మార్గదర్శి మాత్రమే కాదు. ఆయన ద్వారా దేవుని యొద్దకు చేరే మార్గం. ఆయన త్యాగబలి ద్వారా, మనకు పరలోకానికి ప్రత్యక్ష ప్రవేశం మరియు సమృద్ధిగా జీవించడానికి అవకాశం లభిస్తుంచునట్లు చేస్తాడు....

blessing-img

దేవుడు నిర్దోషులకు మంచితనాన్ని ప్రతిఫలంగా ఇస్తాడు

22-May-2025

శ్రమలు ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసినప్పటికిని, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన యే మేలును చేయక మానడు. కనుకనే, దేవునికి నమ్మకంగా ఉండండి. మీ యొక్క ప్రతిఫలం గమ్యస్థానంలో ఉన్నది....

blessing-img

బాధకు మించిన ఆశీర్వాదం

21-May-2025

అన్నింటికంటే ఎక్కువగా దేవుని వెదకండి, ఆయన మీ జీవితంలో తన శాంతి, ఆనందం మరియు ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. ఆయన సన్నిధి మిమ్మును వెలుగులోనికి నడిపిస్తుంది....

blessing-img

ఒక్కసారి రుచి చూడండి, అన్నింటిని మారుస్తుంది

20-May-2025

మీరు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకండి. యేసు నిజంగా ఉత్తముడని మీరే రుచి చూచి స్వయంగా తెలుసుకొనండి....

blessing-img

మీకు గొప్ప లాభము!

19-May-2025

మీరు దేవుని పట్ల భక్తితో కూడిన భయంతో నడుచుకుంటూ నీతిగా జీవించినప్పుడు, ఆయన కేవలం ఒక ప్రతిఫలాన్ని మాత్రమే కాకుండా, ఆనందం మరియు శాంతితో నిండిన గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తానని మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు....

blessing-img

దేవుని ప్రేమ తీర్పు తీర్చేది కాదు

18-May-2025

దేవుడు మనకు దూరంగా లేడు. ఆయన మీ మధ్యలో ఉన్నాడు, ఆయన రక్షించడానికి శక్తిమంతుడు, మీ యందలి సంతోషముచేత ఆయన హర్షించును. మీ హృదయాన్ని తన ప్రేమతో శాంతమును కలిగిస్తాడు....

blessing-img

క్రీస్తు ప్రేమచేత రూపాంతరపరచబడియున్నారు

17-May-2025

యేసు మన జీవితాలను పూర్తిగా మారుస్తాడు. సౌలు తన ప్రేమ ద్వారా పౌలుగా మార్చబపడ్డాడు. క్రీస్తు మీలో నివసించినప్పుడు, మీరు పూర్తిగా నూతన సృష్టి మార్చబడతారు....

blessing-img

దేవుడు తన సేవకులను కాపాడును

16-May-2025

మీరు ప్రభువును నమ్మకంగా సేవాపరిచర్య చేసినప్పుడు, మీరు వేయుచున్న ప్రతి అడుగును ఆయన కాపాడుతాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని సంరక్షణ మీ భాగంగా ఉంటుంది....

blessing-img

మరల పైకి లేవండి!

15-May-2025

బాధ మరియు భయం యొక్క లోతైన లోయలలో నుండి కూడా, దేవుని శక్తివంతమైన, మేకులతో కొట్టబడిన హస్తం మనలను విజయం మరియు స్వస్థత వైపునకు పైకి లేవనెత్తగలదు. కాబట్టి, దేవుడు మీ పట్ల ఆనందించుచున్నాడు....

61 - 80 of ( 509 ) records
float-callfloat-prayerfloat-dollar