నాఅమూల్యమైనస్నేహితులారా, దేవుడుమిమ్మునుసజీవంగాబ్రతికింపజేయాలనియుమరియుప్రతిదానిలోనుమీరుక్షేమముగాఉండాలనియుమీపట్లకోరుచున్నాడు. అందుకేనేటివాగ్దానముగాబైబిల్నుండిఎఫెసీయులకు 2:4,5వచనములుతీసుకొనబడినవి. వచనములు, "...మనముమనఅపరాధములచేతచచ్చినవారమైయుండినప్పుడుసయితముమనయెడలచూపినతనమహాప్రేమచేతమనలనుక్రీస్తుతోకూడబ్రదికించెను. కృపచేతమీరురక్షింపబడియున్నారు'' అన్నవచనములప్రకారముయేసుప్రభువుఇలాగునసెలవిచ్చుచున్నాడు, "అందుకుయేసుపునరుత్థానమునుజీవమునునేనే; నాయందువిశ్వాసముంచువాడుచనిపోయిననుబ్రదుకును''(యోహాను 11:25)అన్నవచనములప్రకారంమీరుక్రీస్తునందుఉన్నప్పుడుపునరుత్థానమును, జీవమునుకలిగిఉంటారు. అపరాధములుమరియుపాపములవిషయములోనుమీరుచచ్చినవారైఉన్నప్పుడు, అటువంటిదైవీకమైనశక్తిమీమీదికిదిగివస్తుంది. పాపమువిషయములోమీరుమృతులైఉంటారు. మీరుపాపమునుఒప్పుకొని, దేవునివైపుమరలుకొనిప్రతిబలహీనతనుఆయనకుఅప్పగించుకొన్నప్పుడు, మీరుయేసుతోఐక్యపరచబడతారు. ఎందుకనగా, యేసుమాత్రమేమనపాపములనుక్షమించుటకుశక్తినికలిగివాడైఉన్నాడు. కనుకనే, మనపాపములుక్షమింపబడునిమిత్తముయేసుప్రభువుయొక్కపరిశుద్ధరక్తమునుచిందించియున్నాడు. ఆయనరక్తముద్వారామనముమనపాపములనుండిశుద్ధీకరింపబడియున్నాము. రోజేఆయనమిమ్మునుశుద్ధీకరించిరూపాంతరపరుస్తాడు. మీరుఅపరాధములవిషయములోచచ్చినవారైఉంటూమిమ్మునుమీరుఆయనకుసమర్పించుకొన్నప్పుడుమీజీవితములోప్రతిదానిలోకూడమీకుపునరుద్ధరణకలుగుతుంది. అంతమాత్రమేకాదు, యేసులోమీరుసజీవంగాబ్రతుకుదురు.
 

బెంగుళూరునుండిసహోదరులుకరుణాకరన్సాక్ష్యమునుఈలాగునతెలియజేశారు. తనభార్యపేరుసెల్వి, అతనికిదేవునితోఎటువంటిసంబంధములేకుండాజీవించాడు. అతడుపెయింట్పనులుచేయుచున్నఒకకాంట్రాక్టర్. అతనికిముగ్గురుపిల్లలు. అయితే, అతడుమద్యపానమునుత్రాగుచూ, దానికిబానిసగాఉండేవాడు. అతడుఎప్పుడుత్రాగుతూనేఉండేవాడు. అయితే, అతనిభార్యఎంతోకన్నీటితోవిలపించేది. ఎందుకనగా, ముగ్గురుబిడ్డలనుపెంచి, పెద్దచేయాలిమరియుకుటుంబముపట్లబాధ్యతవహించి, చక్కగానడిపించాలి. అటువంటిసమయములోఆమెయేసుపిలుచుచున్నాడుటి.వి. కార్యక్రమమునుచూస్తుండగా, కార్యక్రమములోరోజుఅక్షరాలమద్యపానవ్యసనముతోఉన్నవారికొరకునేనుప్రత్యేకంగాప్రార్థనచేయుచున్నాను. ఆమెభర్తవెళ్లితనగదిలోపడుకొనిఉండెను. కార్యక్రమమునుచూస్తున్ననేనుఆవిధంగాకన్నీటితోప్రార్థిస్తూ, ' ప్రభువా, నాభర్తనుదుర్వ్యసనములనుండివిడుదలచేయుము' అనిఅడుగుచుండగా, నాభర్తగదిలోనికిఎవరోవెళ్లి, ఆయననుతాకినఅనుభూతినిపొందుకున్నాడు. విధంగాఅతడువిడుదలపొందినూతనవ్యక్తిగారూపాంతరపరచబడ్డాడు. ఆనాటినుండిమద్యపానఆసక్తిఅంతయుఅతనినివిడిచిపెట్టివెళ్లిపోయినది. అతడుసంపూర్ణంగాదుర్వ్యసనములనుండివిడుదలపొందుకొన్నఒకవ్యక్తిగామార్చబడ్డాడు. దుర్వ్యసనములన్నియుఅతనినివిడిచివెళ్లిపోయాయి. తర్వాతఅతడుచక్కగాపనిచేయుటకుప్రారంభించాడు. అంతమాత్రమేకాదు, అతడుతనపిల్లలను Äౌవ్వనభాగస్థులపధకములోనుమరియువారుకూడయేసుపిలుచుచున్నాడుకుటుంబఆశీర్వాదపధకములోనుభాగస్థులయ్యారు. దేవుడువారినిదీవించి, ఔనత్యాన్నిఇచ్చి, వారికిస్వంతగృహమునుఅనుగ్రహించాడు. ఎంతగొప్పఆనందంకదా. ఆలాగుననే, నేడుమీరుకూడమీజీవితాన్నియేసునకుసమర్పించి, ఆయనలోజీవించినప్పుడు, సజీవముగాబయటకువచ్చెదరు. మీరుక్రీస్తులోఉన్నప్పుడు, మీరుబ్రతుకుతారు. మీజీవితాన్నియేసుకుసమర్పించండిమరియుమీరునీతిగలజీవితాన్నిఅనుభవిస్తారు.
 

నాప్రియులారా, క్రీస్తునుహత్తుకొని, కౌగలించుకోవడంవలనమీజీవితంలోనిప్రతిదానిలోనురూపాంతరమునుమరియుపునరుత్థానాన్నితీసుకొనివస్తుంది. సహోదరులుకరుణాకరన్జీవితంపునరుద్ధరించబడినట్లుగానుమరియుఅతనికుటుంబంఆశీర్వదించబడినట్లుగాను, మీరుకూడాపాపంనుండివిడుదలనుమరియుపునరుద్ధరించబడినఒకనూతనఆత్మఅనుభవమునుఅనుభవించవచ్చును. కాబట్టి, మీజీవితాలనుయేసునకుసమర్పించుకొనండిమరియుఆయనశక్తిమిమ్మునుకడిగిపరిశుద్ధులనుగాచేసిపైకిలేవనెత్తుతుంది. ఆయనకృపద్వారామీరునిజంగారక్షింపబడతారు. నేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.
 

ప్రార్థన:
కృపాకనికరముకలిగినమాప్రియపరలోకమందున్నతండ్రీ, నేటివాగ్దానముద్వారానీవుమాతోమాట్లాడినందుకైనీకువందనాలుచెల్లించుచున్నాము. దేవా, మావ్యక్తిగతమరియుప్రియులగువారిజీవితాలలోఉన్నపాపపుఅలవాట్లు, దురవ్యసనములనుతొలగించుము. ప్రభువా, మేములోకములోపాపమునుండిమరియుదుర్వ్యసనములనుండియువిడిచిదూరంగాపారిపోవునట్లుచేయుము. దేవా, మాపాపపువిషయములోమేముచచ్చినవారమైఉన్ననునీరక్తముద్వారానీవుమమ్మునువిడుదలచేసి, మాపాపములనుండిమమ్మునువిమోచించుము. ప్రభువా, మాజీవితములోమాపాపపుఅలవాట్లనువిడిచిపెట్టడానికినీశక్తినిమాకుఅనుగ్రహించుము. దేవా, మాచదువులలోను, వ్యాపారములోను, ఉద్యోగములోనుమేమువర్థిల్లునట్లుగానీకృపనుమాకుఅనుగ్రహించుము. యేసయ్యా, మాయొక్కప్రతిపాపంమరియుపాపంనిమిత్తముమాలోఉన్నవాంఛ, మారక్తాన్నిమరియుమాఆత్మనుయేసునామంలోవిడిచిబయటకువెళ్లునట్లుగాచేయుము. దేవా, నీశక్తితోమమ్మునుబలపరచి, బ్రతికించి, మేముఅన్నిటియందువర్ధిల్లునట్లుగాచేయుము. ప్రభువా, మాచదువులనుఆశీర్వదించుము, మాఉద్యోగంమరియువ్యాపారంలోమేముఅభివృద్ధిపొందుకొనునట్లుగామమ్మునుగొప్పగాఘనపరచుము. మాకుమంచిఆరోగ్యంమరియుసమాధానమునుదయచేయుము. ప్రభువా, మేముమాఅపరాధములచేతచచ్చినవారమైయుండినప్పుడుసయితముమాయెడలచూపిననీయొక్కమహాప్రేమచేతనీతోకూడబ్రదికించి, నీకృపచేతమేమురక్షింపబడునట్లుచేయుమనిసమస్తస్తుతిఘనతమహిమనీకేచెల్లించుచుయేసుక్రీస్తునామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.