నాప్రియమైనస్నేహితులారా, రోజుయేసుయొద్దనుండివాగ్దానముపొందుకొనబోవుచున్నాము. నేటివాగ్దానవచనమైనకీర్తనలు 34:22 ప్రకారంమనప్రభువైనయేసుమిమ్మునుఆశీర్వదించాలనిమీపట్లవేచియున్నాడు. అందుకేబైబిల్ఇలాగునచెబుతుంది, "యెహోవాతనసేవకులప్రాణమునువిమోచించునుఆయనశరణుజొచ్చినవారిలోఎవరునుఅపరాధులుగాఎంచబడరు'' అన్నవచనంప్రకారందేవుడుతనసేవకులప్రాణమునువిమోచించుచున్నాడు. దేవునిసేవకులుఅనగా, దేవునిచిత్తమునుజరిగించువారుగానుమరియువారుదేవునిహృదయానికిసమీపస్థులైయుంటారు. పాపంఎవరినైనాప్రభావితంచేయగలదుకాబట్టిసేవకులుకూడాపడిపోతారనిబైబిల్అంగీకరిస్తుంది. వారుపాపపుఆశలచేత, శరీరేచ్ఛలచేతఆకర్షించబడియున్నప్పుడు, వారురీతిగాపడిపోతున్నప్పుడు, మరణమార్గములోపడిపోతున్నప్పుడు, వచనముచెబుతుందిలా, ' దేవుడుఇంకనుకనికరముచూపువాడైయున్నాడు' మనకునిరీక్షణనుకలిగిస్తుంది. ఆయనవారిపట్లఎంతకనికరముతోఉంటాడనిచూచినప్పుడుఅదిమనకుఎంతోఆశ్చర్యంగాఉంటుంది.

నాప్రియులారా, నేడుకూడమీరు, 'అయ్యో, నేనుదేవునికివిరోధముగాఏదైనజరిగించానేమో?' అనిభావిస్తుండవచ్చును. పాపమునన్నుదేవునియొద్దనుండిదూరముచేయుటకునేనుఅంధత్వమునుఅనుమతించియున్నాను. నేనెందుకుదీనికిలోనికిఇలాగునప్రవేశించాను, ఇప్పుడునాజీవితముఎంతోఅంధకారముగాఅనిపిస్తుంది, నాలోనాకుద్వేషముకలుగుతుందేమోఅనితలంచుచున్నాను. నేనుఎందుకుఈలాగునవచ్చాను' అనిమీరుతలంచవచ్చును. కానీ, నాయొక్కస్నేహితులారా, ఇటువంటిపరిస్థితులలోనుకూడఏదైననిరీక్షణవిమోచనఉన్నదా? అనిమీరుచూచున్నట్లయితే, ప్రభువుతనసేవకులప్రాణమునుఆయనవిమోచించువాడైయున్నాడు. ఆయనశరణుజొచ్చువారిలోఎవరునుఅపరాధులుగాఎంచబడరు. ఇదిగొప్పవాగ్దానమైయున్నది. పాపపుశాపముమీకువ్యతిరేకముగావచ్చినట్లయితేలేకమీకువిరోధముగాఆజ్ఞలుజారీచేయబడినప్పుడు, యేసురక్తముఈలాగునమీనిమిత్తముమొఱ్ఱపెడుతుంది, 'ఆలాగునకాదు, నాబిడ్డలారా, శిక్షావిధినామీదికివచ్చునుగాక, పాపపుశిక్షావిధినినామీదవేసుకుంటాను, నాబిడ్డలుమాత్రమునుబాధపడకూడదు' అనిచెప్పిఆయనమనపాపపుశిక్షావిధినితనమీదవేసుకొనిమనప్రాణములనువిమోచించియున్నాడు. మనముఇందుకోసమేయేసునకుఎంతగానోవందనములుతెలియజేయాలి. అయితే, ఆయనశరణచుజొచ్చినవారందరినిఆయనవిమోచిస్తాడు. బైబిల్లోచూచినట్లయితే, మనంఎరిగిఉండికూడదేవునికివిరోధముగాపాపముచేసినట్లయితే, యేసునుఎరిగిఉండియు, ఆయననుఆశ్రయించేవారందరికి, మనంయేసురక్తంపైముద్రవేస్తామనిబైబిల్మనలనుహెచ్చరిస్తుంది. చూడండి, ఆయనకనికరముఎంతోగొప్పది.
 

నాప్రియులారా, అటువంటిపరిస్థితులలోనుకూడఆయనరక్తముమనమధ్యలోనికివచ్చి, మనలనురక్షించును. రీతిగాసమోస్సునుపాపములోపడిపోయినప్పుడు, అతడు 'ప్రభువా, మరొకఫర్యాయమునన్నుజ్ఞాపకముచేసుకొనుముమరియుదేవా, నన్నుకనికరించుముఅనిమొఱ్ఱపెట్టాడు.' ప్రభువుతనకునిజముగామొఱ్ఱపెట్టువారియెడలకనికరముచూపువాడైయున్నాడు. తనయొద్దశరణుజొచ్చువారియెడలమీకుశిక్షావిధికలుగదు. ఆయనమిమ్మునుఇట్టిపాపమునుండిరూపాంతపరచును. ఆయనమిమ్మునుతనజీవముతోనింపుతాడు. దీనినిఆయనయొద్దఅడుగుదామా? ఆయనతనసేవకులప్రాణమునువిమోచించువాడైయున్నాడు. కాబట్టి, మీరుఆయనకువందనములుచెల్లించండి. కాబట్టి, నేడేమీపాపములనుఒప్పుకొని, విడిచిపెట్టినట్లయితే, నిశ్చయముగానేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.
 

ప్రార్థన:


మహోన్నతుడవైనమాప్రియపరలోకమందున్నతండ్రీ, నేటివాగ్దానముద్వారానీవుమాతోమాట్లాడినందుకైనీకువందనాలుచెల్లించుచున్నాము. ప్రియయేసుప్రభువా, నీవాగ్దానానికికృతజ్ఞతతోమేమురోజునీయొద్దకువచ్చుచున్నాము. దేవా, నీవుమాకుఆశ్రయమిచ్చినందుకైమరియుమేమునీలోఆశ్రయంపొందినప్పుడుమేముఅపరాధులుగాఎంచబడరనిమాకువాగ్దానముఇచ్చినందుకైనీకువందనాలు. దేవా, మేముజరిగించినపాపపుక్రియలుమరియుఅవిమాజీవితంలోనికితీసుకొనివచ్చినచీకటిగామేముతలంచుచున్నాము. అయినప్పటికిని, మమ్మునుక్షమించి, పునరుద్ధరించడానికినీవుఎల్లప్పుడుసిద్ధంగాఉన్నావనిగుర్తెరిగి, మేమునీకనికరమునుకోరుచున్నాము. ప్రభువా, మాపాపాలకుమేముతీవ్రంగాచింతించుచున్నాము. దేవా, మేమునీక్షమాపణమరియువారినుండితప్పించుకునేశక్తినికోరుచున్నాము. యేసయ్యా, నీవుమాకొరకువిజ్ఞాపనచేయుచున్నందుకైమేముఆశ్చర్యముపొందుకొనుచున్నాముమరియుకృతజ్ఞతలుతెలుపుచున్నాము. యేసయ్యా, నీవుమాజీవితములోకలిగియున్నఅపరాధమునకుతగినశిక్షనునీమీదవేసుకున్నందుకైమరియునీఅపారమైనప్రేమమరియుత్యాగానికినీకువందనాలు. దయచేసి, ప్రభువా, జ్ఞాపకముచేసుకొనిమరియుసమోస్సునుపట్లచూపినవిధంగా, ఒక్కసారిమాపట్లకనికరమునుచూపుము. దేవా, మాజీవితములోఉన్నఅంధకారమునుతొలగించి, మాజీవితాన్నిమార్చుము, నీవెలుగుతోమమ్మునునింపుముమరియుమరలమమ్మునునీయొక్కమార్గమువైపునడిపించుము. దేవా, మేముఅపరాధులనుగాఎంచబడరనినీవాగ్దానాన్నిమేమునమ్ముచూ, నిన్నుఆశ్రయిస్తున్నాము. యేసయ్యా, నీయొక్కకనికరముమరియుకృపనుమామీదకుమ్మరించుమనియేసుక్రీస్తుమధురమైననామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.