నాప్రియస్నేహితులారా, నేటిదినమునమనముమనప్రభువైనయేసునందునిరీక్షణకలిగియున్నాము. ఆయనమీరుజీవించడానికిమరియుబాగుగాజీవించడానికినూతనమైననిరీక్షణనుఅనుగ్రహిస్తాడు. కాబట్టి, నేటివాగ్దానముగాబైబిల్నుండికీర్తనలు 30:11,12లోదేవునివాక్యంగాతీసుకొనబడినది. ఆవచనము,"నాప్రాణముమౌనముగానుండకనిన్నుకీర్తించునట్లునాఅంగలార్పునునీవునాట్యముగామార్చియున్నావు. నీవునాగోనెపట్టవిడిపించి, సంతోషవస్త్రమునన్నుధరింపజేసియున్నావుయెహోవానాదేవా, నిత్యమునేనునిన్నుస్తుతించెదను'' అన్నవచనములప్రకారముకీర్తనాకారుడైనదావీదు, " ప్రభువా, నీవునాఅంగలార్పునంతటినినాట్యముగామార్చివేశావు,' అనిఅతడుప్రభువునందుఎంతగాఆనందించుచున్నాడోచూడండి. నాస్నేహితులారా, నేడుమీకుకూడఇలాగుననేజరుగబోవుచున్నది. అంతమాత్రమేకాదు, మీరుఆనందించేసమయముమరియునాట్యమాడేసమయముమీకుత్వరలోనేరాబోవుచున్నది. ఆయనదానినిసంపూర్ణంగామార్చివేయుటకుసిద్ధముగాఉన్నాడు. కాబట్టి, దిగులుపడకండి.
బైబిల్లోనయోమియొక్కజీవితాన్నిచూడండి, ఆకస్మాత్తుగాఆమెభర్తచనిపోయినప్పుడు, విచారముతోఆమెనింపబడినది. ఇంకనుఆమెకున్నఇద్దరుకుమారులుకూడమరణించారు. ఆమెతనజీవితములోతనప్రియమైనకుటుంబసభ్యులనుకూడకోల్పోయినది. తద్వారా, ఆమెహృదయముబ్రద్దలైపోయినది. ఆమెలోఉన్నఆవేదనద్వారా, ఆమె, ' నన్నుమారా' అనిపిలువండిఅనెను. 'మారా' అనగా, 'నాజీవితమంతాచేదుచేతనింపబడియున్నది. ప్రభువునన్నునిండుగాసంపూర్ణంగాతీసుకొనివెళ్లాడు. కానీ, నేనుకలిగియున్నదంతయుపోగొట్టుకొనిఖాళీచేతులతోమరలఇక్కడకుతీసుకొనివచ్చాడుఅనిఅంగలార్చుచుండెను. ఇప్పుడునేనుఖాళీగా, శూన్యంగాఉన్నాను. ఇప్పుడునేనుఅంగలార్చుచున్నానుఅనిచెప్పెను.' ఆమెప్రభువును, ఎందుకుఇలాజరిగినది? అనిఅడుగుచుండెను. అవును, ప్రభువుప్రతివ్యక్తియొక్కజీవితములోకొన్నికొన్నిసార్లుప్రత్యేకమైనకారణాలతో, కొన్నిక్లిష్టమైనపరిస్థితులలోనికిఅనుమతిస్తాడుమరియుఇట్టిఅంగలార్పుమార్గమునుఅనుమతిస్తాడు. కానీ, స్నేహితులారా, ప్రభువుమనమీదకనికరముచూపుటకుమనపట్లకోరికకలిగియున్నాడు. ఆయనమరలతిరిగిలేచునట్లుగాచేస్తాడు. కాబట్టి, ప్రభువునయోమినుండిఈమాటలువిని, ' లేదు, నేనునాకుమార్తెజీవితాన్నిఇలావిడిచిపెట్టను 'అనిచెప్పి, ఆమెపట్లకనికరంచూపించాడు. ఆమెకునమ్మకమైనకోడలురూతునుఅనుగ్రహించాడు, ఆమెపక్కనేఉండిఆమెనుతనసొంతతల్లిలాప్రేమించి, తనకోడలుతననుహత్తుకొనిఉండునట్లుగాచేసియున్నాడు. తనకోడలైనరూతుఆమెనుఅంటిపెట్టుకొనిఉండునట్లుచేశాడు. ఆయనఆమెకుఅటువంటిగొప్పప్రేమనుఅనుగ్రహించాడు. రూతుద్వారాఆమెజీవితమునుమరలకట్టి, తనకుబోయజుఅనుభర్తనుఅనుగ్రహించాడు. శూన్యముగాఉన్నతనకుటుంబాన్నిప్రభువుమరలసంపూర్తిచేశాడు. ఈతరముద్వారాయేసుజన్మించియున్నాడు. దేవుడుఆమెనుమరియుఆమెతరమునుదీవించాడు. అంతమాత్రమేకాదు, ఆమెసంతోషముపరిపూర్ణమగునట్లుగా, ఆమెజీవితాన్నిమరలపునర్నిర్మాణంచేసియున్నాడు. మరలఆమెకుఅద్భుతమైనఒకకుటుంబజీవితాన్నిఅనుగ్రహించాడు. ఆయననయోమినిమరియుఆమెకుటుంబాన్నిఆమెగతంలోదుఃఖంతోఉన్నప్పటికినిఆమెనుఆశీర్వదించాడు.
అవునునాప్రియస్నేహితులారా, నేడుమీగురించిదేవుడుజాగ్రత్తవహిస్తాడు. ఆయనమీఅంగలార్పునునాట్యముగాను, ఆనందముగానుమారుస్తాడు. ఇప్పుడేయేసుయొద్దనుండిఇటువంటిప్రేమనుస్వీకరిద్దామా? విశ్వసించుదామా? దేవునిఆనందసమయముమీజీవితములోనికివస్తున్నది. నాస్నేహితులారా, ఏమాత్రముకూడవిచారించకండి. ధైర్యంగాఉండండి. దేవుడునయోమివలెమీశూన్యమైనజీవితాన్నిఆశీర్వదిస్తాడు. నేటివాగ్దానముద్వారాదేవుడుమీదుఃఖమునునాట్యముగానుమార్చి, మిమ్మునుదీవించునుగాక.
ప్రార్థన:
మాపరలోకమందున్నప్రియతండ్రీ, నేటివాగ్దానముద్వారానీవుమాతోమాట్లాడినందుకైనీకువందనాలుచెల్లించుచున్నాము. ప్రభువా, నీప్రేమకైవందనాలు. ప్రభువా, నీయొక్కఆనందముమమ్మునునింపునట్లుచేయుము. దేవా, దుఃఖముతోనింపబడియున్నమాహృదయాలనుమరియుమాజీవితాలనునీఆనందముతోను, సంతోషముతోనునింపుము. యేసయ్యా, నీఆనందముమాయొక్కబలము. ప్రభువా, ఈఅంగలార్పుమార్గములో, ఈచేదైనమార్గములో, మాకుఏమాత్రముజీవముకనబడనిఈమార్గములోనీఆనందముతోను, పరిశుద్ధాత్మతోనునింపి, మమ్మునుమరియుమాజీవితాలనుమరలఉజ్జీవింపజేయుము. దేవా, నీయందుమేముకలిగియున్ననిరీక్షణమరలపునరుజ్జీవింపబడునట్లుగాచేయుము. ప్రభువా, విచ్ఛిన్నమైనమాజీవితాలనుమరలనీవునిర్మాణముచేయుము. ప్రభువా, మేముఎక్కడనష్టమునుపొందుకున్నామో, అక్కడరెండింతలుగామరలమాజీవితాలనునిర్మాణముచేసి, మాకుఆశీర్వాదములనుదయచేయుము. దుఃఖముతోను, వేదనతోనుఉన్నమాజీవితాలనుగొప్పఆనందముతోను, సంతోషమునులేవనెత్తి, నాట్యమాడునట్లుచేయుమనిసమస్తస్తుతిఘనతమహిమనీకేచెల్లించుచున్నాముతండ్రీ, ఆమేన్.