నాఅమూల్యమైనదేవునిబిడ్డలారా, మనప్రభువునుప్రియరక్షకుడైనయేసుక్రీస్తుశక్తివంతమైననామమునమీకుశుభాభివందనములుతెలియజేయుచున్నాను. నేటివాగ్దానముగాబైబిల్నుండిఎఫెసీయులకు 2:10వవచనమునుమనమునేడుధ్యానించబోవుచున్నాము. ఈవచనముఈలాగునచెబుతుంది, "మరియువాటియందుమనమునడుచుకొనవలెననిదేవుడుముందుగాసిద్ధపరచినసత్క్రియలుచేయుటకై, మనముక్రీస్తుయేసునందుసృష్ఠింపబడినవారమైఆయనచేసినపనియైయున్నాము'' అన్నవచనముప్రకారముమనముసత్క్రియలుచేయువారుగానుమరియుఆయనచేసినపనియైఉండాలనిప్రభువుమనపట్లకోరుచున్నాడు. కాబట్టి, నేడుమీరుప్రభువునందుఆనందించండి.
నాప్రియులారా, యేసుక్రీస్తుజీవితంలోసత్క్రియలతోమాత్రమేనిండిఉండెను. ఆయనఅనేకమందికిసహాయంచేశాడుమరియువారిసమస్యలనుండివారినివిడిపించాడు, చనిపోయినవారిలోకొందరినికూడామరలలేపి, ప్రజలకుఆనందాన్నికలిగించాడు. ఆలాగుననే, మనంక్రీస్తునుఅనుసరిస్తూ, ఆయనఅడుగుజాడలలోనడవాలనిదేవుడుమనపట్లకోరుకుంటున్నాడు. ఇంకనుప్రభువైనయేసుఈలోకంలోజీవించినప్పుడు, ఆయనఒకపేదకుటుంబంలోపశువులతొట్టిలోజన్మించాడు. ఆయనఈవిధంగాఎందుకుజన్మించాడు? బైబిల్లో 2 కొరింథీయులకు 8:9వవచనమునుమనముచదివినట్లయితే, దేవునివాక్యంఇలాగునచెబుతుంది: " మీరుమనప్రభువైనయేసుక్రీస్తుకృపనుఎరుగుదురుగదా? ఆయనధనవంతుడైయుండియుమీరుతనదార్రిద్యమువలనధనవంతులుకావలెనని, మీనిమిత్తముదరిద్రుడాయెను'' అన్నవచనముప్రకారముఇదిఆయనమనకొరకుచేసినగొప్పత్యాగంఇది. ఆయనరాజులకురాజుమరియుప్రభువులకుప్రభువుఅయినప్పటికిని, ఆయనవడ్రంగివానిఇంట్లోపెరిగిఉన్నాడు. ఎందుకుతననుతానుఅలాగునతగ్గించుకున్నాడు? కాబట్టి, మనంకూడాఆయనమాదిరినిఅనుసరించాలి. మీరు 1 పేతురు 2:21వవచనమునుచదివినట్లయితే, ఆవచనముఇలాగునచెబుతుంది, " ఇందుకుమీరుపిలువబడితిరి. క్రీస్తుకూడమీకొరకుబాధపడి, మీరుతనఅడుగుజాడలయందునడుచుకొనునట్లుమీకుమాదిరియుంచిపోయెను'' అన్నవచనముప్రకారముమనకుమాదిరిగాఉంచిపోయినయేసుక్రీస్తుజాడలయందుమనమునడుచుకున్నప్పుడునిశ్చయముగా, దేవుడుమనకుతగినప్రతిఫలమునిస్తాడు.
నాప్రియస్నేహితులారా, నేడుమీదైనందినజీవితంలో, యేసుక్రీస్తుమాదిరిగాతీసుకొనిదానినిఅనుసరించండి. దేవునివాక్యానికిప్రాముఖ్యతనుఇవ్వండి, దేవునివాక్యాన్నిమరియుమీఅనుభవాలనుఇతరవ్యక్తులతోపంచుకోండిమరియువారికోసంప్రార్థించండి. అలాగే, సర్వశక్తిమంతుడైనప్రభువైనదేవునిసన్నిధిలోసమయాన్నిగడపండి. ఇలాచేయడంవలనఏమిజరుగుతుంది? మీరు 1 యోహాను 4:17 చదివినట్లయితే, ఆవచనముఇలాగునచెబుతుంది: "తీర్పుదినమందుమనకుధైర్యముకలుగునట్లుదీనివలనప్రేమమనలోపరిపూర్ణముచేయబడియున్నది; ఏలయనగాఆయనఎట్టివాడైయున్నాడోమనముకూడఈలోకములోఅట్టివారమైయున్నాము'' అనిచెప్పబడినట్లుగానే, ఆయనఎట్టివాడైయున్నాడోమీరుకూడాఈలోకంలోఅట్టివారైఉండాలి. ఈలోకములోఆయనవలెజీవించాలంటే, యేసుఅడుగుజాడలనుమనముఅనుసరించాలిమరియుఒక్కనిమిషంకూడావృధాచేయకుండాఉన్నప్పుడుమీరుమరిఎక్కువగాయేసువలెరూపాంతరంచెందుతారు. ఇప్పుడేమనల్నిఅలాతయారుచేయమనిఆయననుఅడుగుదామా? నేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.
Prayer:
ప్రార్థన:
ప్రేమగలమాపరలోకమందున్నతండ్రీ, నేటివాగ్దానముద్వారానీవుమాతోమాట్లాడినందుకైనీకువందనాలుచెల్లించుచున్నాము. దేవా, నీఓదార్పునిచ్చేవాగ్దానానికైనీకుకృతజ్ఞతలు. ప్రభువా, నీవుపవిత్రంగాజీవించినట్లుగానే, నీవుమాపట్లనీకోరికనుకూడాపవిత్రంగాఉండాలనేది. కనుకనే, ఇప్పుడుకూడా, మేముమాహృదయాన్నిమరియుమాఆలోచనలనునీకుఅప్పగించి, క్షమించమనిఅడుగుచున్నాము. దేవా, నీఅమూల్యమైనరక్తముతోమమ్మునుకడిగి, మమ్మునుపవిత్రులనుగాచేయుము. ప్రభువా, నీసన్నిధిలోమేముజీవించుటకుమాకుసహాయముచేయుము. దేవా, దయచేసినీపాదాలవద్దఎక్కువసమయంగడపడానికిమరియుమామనస్సునుపునరుద్ధరించడానికిమాకుకృపనుఅనుగ్రహించి, తద్వారామేముగడిచేప్రతిరోజునీవలెమేముమార్చబడునట్లుగాచేయుము. ప్రభువా, నీవుఈభూమిమీదజీవించినప్పుడు, నీవుమాకుమాదిరిఉంచిపోయినట్లుగానే, మేముకూడనీయొక్కఅడుగుజాడల్లోనడవాలనిమరియుప్రజలకుమేలుచేయాలనిమేముఅందరికంటేఎక్కువగాకోరుకుంటున్నాము. పరిశుద్ధాత్మదేవా, దయచేసిమమ్మునునింపుముమరియుఇతరులకొరకువిజ్ఞాపనచేయడానికిమరియుమాచుట్టూఉన్నవారికిఆశీర్వాదంగాఉండటానికిమమ్మునుసిద్ధంచేయుము. ప్రభువా, మాప్రార్థనవిన్నందుకునుమరియుఅన్నిపరిస్థితులలోనిన్నుఅనుసరించాలనేమాకోరికనుతీర్చుమనిమాప్రభువునుప్రియరక్షకుడైనయేసుక్రీస్తుఅమూల్యమైననామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.